fbpx

Top movies

newest in week

హీరో సుధాకర్ దంపతుల డ్యాన్స్‌కు మెగాస్టార్ ఫిదా.. హారికకు ఎక్కువ మార్కులు వేసిన చిరు

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో పక్కా తెలంగాణ కుర్రాడు నాగరాజుగా కనిపించిన సుధాకర్ కోమాకులను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోరు. తొలి సినిమాతోనే ఆయన అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అయితే, ఆ తరవాత హీరోగా మారినా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సుధాకర్ చివరిగా 2017లో ‘నువ్వు తోపురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన భార్య హారికతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. ఇదిలా ఉంటే, ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సుధాకర్ దంపతులు […]

సుడిగాలి సుధీర్ హీరోగా మరో చిత్రం మొదలైంది

‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా తన సత్తా చాటిన యంగ్ హీరో సుధీర్ హీరోగా.. సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కబోయే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో సుధీర్‌ని హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి […]

కొరటాలది అయ్యింది.. మరి సుక్కునో?

గత రెండు రోజులుగా టాలీవుడ్ లో రెండు బడా ప్రోజెక్టుల విషయంలో కాపీ ఆరోపణలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. కొరటాల – చిరు కాంబో మూవీ ఆచార్య, సుకుమార్ – బన్నీ కాంబో పాన్ ఇండియా మూవీ పుష్ప పై ఈ కాపీ ఆరోపణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఆచర్య టీం కొరటాల శివలు ఈ కాపీ ఆరోపణలు కొట్టి పారెయ్యడమే కాదు… ఈ కాపీ ఆరోపణలు చేసిన రాజేష్ పై లీగల్ […]

నాగార్జునకు సీఎం జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

టాలీవుడ్‌ హీరో నాగార్జునకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు హీరో నాగార్జున 61వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. ‘తెలుగు ప్రేక్షకులు అరాధించే అగ్ర హీరో నాగార్జున్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు. 

ఆసుపత్రిలో ప్రముఖ గాయని .. పరిస్థితి విషమం

ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రముఖ సింగర్ ఆసుపత్రి పాలైంది అయ్యింది.ఇండియన్‌ ఐడల్ తో సింగర్ రేణు నగర్ పాపులర్ అయ్యింది. దేశంలో మంచి సింగర్ గా ఆమెకు మంచి పేరుంది . అయితే తన ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో రేణు ఆరోగ్యం క్షీణించింది. ఆమెను జైపూర్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.అసలు విషయం ఏంటంటే .. సింగర్ రేణు నగర్ పెళ్ళైన రవిశంకర్‌ అనే వ్యక్తితో […]

‘వైల్డ్ డాగ్’ లుక్‌తో సర్ ప్రైజ్ చేసిన నాగార్జున.. NIA ఏజెంట్‌గా అలీ రెజా

నేడు టాలీవుడ్ మన్మథుడు బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘వైల్డ్ డాగ్’ సెకండ్‌ లుక్‌ని విడుదల చేశారు. నాగార్జున టైటిల్ రోల్‌లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’ చిత్రంలో నాగార్జున.. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపించబోతున్నారు. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ వైల్డ్ డాగ్ అని […]