Photos

Director VN Aditya about Ustaad Bhagat Singh at Vimal Theatre

TFDA

6 hours ago

Young Achiever Abi Sri Satyam Gunti Receives Multiple World Record Honors at the Age of 8

A proud and historic recognition ceremony was held at the prestigious Abi Sri 1 Tower, Jubilee Hills, Hyderabad, where young achiever

Mr. Abi Sri Satyam Gunti

was officially honored for the remarkable world record titled

“Tallest Numerical ‘1’ Building Display”

The grand event witnessed the presence of distinguished dignitaries, media representatives, entrepreneurs, and guests from various organizations.

The official world record recognition was presented by

Adv. M. Sheik Mohamed MBA., LLB

Founder of Grand Universe Book of Records,
who appreciated the extraordinary vision and achievement behind the iconic architectural landmark.

The record features a magnificent 48-foot-high numerical “1” displayed across three sides of the building, creating a unique and globally recognized architectural display.

During the ceremony, official recognitions and certificates were also presented by

Karnataka Book of Records,

Bharatiya Book of Records, and

London Book of World Records.

The event was further honored by the gracious presence of

Mr. Mir Sameem Raza,

Founder of Karnataka Book of Records and Bharatiya Book of Records,
who personally presented certificates and appreciated the young achiever for his exceptional accomplishment.

At just 8 years of age,

Abi Sri Satyam Gunti

has now proudly achieved recognition from five world record organizations, creating a remarkable milestone at such a young age.

Adding to his growing list of achievements, he was also honored with the prestigious

Golden Startup Awards 2026

under the titles

“Youngest Entrepreneur”

and

“Inspirational Achiever of the Year 2026.”

Known for his entrepreneurial mindset, leadership qualities, social involvement, and inspirational vision, Abi Sri Satyam Gunti has emerged as a role model for young minds and future generations.

The ceremony was attended by his proud father

Mr. Sridhar Rao Gunti,

family members, and special guests who celebrated this proud moment of international recognition.

Speaking during the event, Founder

Adv. M. Sheik Mohamed MBA., LLB

stated that recognizing young talents and encouraging visionary achievements is one of the core missions of the Grand Universe Book of Records.

The event concluded with grand celebrations, award presentations, media interactions, and appreciation ceremonies, marking a memorable occasion of inspiration, excellence, and global recognition.
Young Achiever Abi Sri Satyam Gunti Receives Multiple World Record Honors at the Age of 8

A proud and historic recognition ceremony was held at the prestigious Abi Sri 1 Tower, Jubilee Hills, Hyderabad, where young achiever

Mr. Abi Sri Satyam Gunti

was officially honored for the remarkable world record titled

“Tallest Numerical ‘1’ Building Display”

The grand event
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర మరియు టెలివిజన్ పరిశ్రమల అభివృద్ధి కమిషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ భరత్ భూషణ్ గారికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీ.ఎన్. ఆదిత్య,
ప్రధాన కార్యదర్శి పీ.వీ.రామారావు, కోశాధికారి నీలం సాయి రాజేష్ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. వారి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా చలనచిత్ర పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర మరియు టెలివిజన్ పరిశ్రమల అభివృద్ధి కమిషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ భరత్ భూషణ్ గారికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం
రాయవలస టీజర్ చాలా కనెక్టింగ్ గా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ఆకాశ్ జగన్నాథ్

రాయవలస మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి: హీరో కార్తీక్ జయంతి

కార్తిక్ జయంతి ని హీరోగా పరిచయం చేస్తూ RaysuN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “రాయవలస”. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మించగా మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. “Love Tied by Fate” అనే ట్యాగ్‌లైన్ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ఈ వేడుకకు హాజరయ్యారు.

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీజర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. టీజర్ చాలా బాగుంది. కార్తీక్ హీరోగా, వాళ్ల అమ్మగారు డైరెక్టర్‌గా, వాళ్ల నాన్నగారు ప్రొడ్యూసర్‌గా ఉండడం చాలా క్రేజీగా అనిపించింది. రాధిక గారికి హ్యాట్సాఫ్. తనంత బాధ్యత తీసుకుని వాళ్ల అబ్బాయిని హీరోగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కార్తీక్ చాలా టాలెంటెడ్. యాక్టింగ్, సింగింగ్, ప్రొడక్షన్ ఇలా అన్ని విషయాల్లో తనకు పూర్తి అవగాహన ఉంది. ఈ సినిమాలో ఎన్నో విషయాలు తన దగ్గరుండి చూసుకున్నాడు. హీరోగా తనకి ఇది పెద్ద స్టెప్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీష స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తోంది. రవివర్మ గారు, అనిత గారు, అన్నపూర్ణమ్మ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా బాగుంటే తెలుగు ఆడియన్స్ భుజాన వేసుకుని తీసుకెళ్తారు. ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ” అన్నారు.

కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంది. కార్తీక్‌ని వాళ్ల తల్లిదండ్రులే ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయడం విశేషం. తల్లి డైరెక్ట్ చేయడం, ఫాదర్ ప్రొడ్యూస్ చేయడం, కొడుకు హీరోగా చేయడం ఈ కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ ముగ్గురూ ఒకే ఫ్యామిలీ కావడం వల్ల సినిమా ఇంకా ఈజీ అయింది. 11 ఏళ్లుగా వీళ్లు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు సినిమాతో వస్తున్నారు. ఇలాంటి క్వాలిటీని నేను గత పదిహేనేళ్లుగా ఏ ఎన్నారైలోనూ చూడలేదు. తప్పకుండా వాళ్లు పడిన కష్టానికి ఫలితం ఉంటుందని నమ్ముతున్నాను.

హీరో కార్తీక్ మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్ గారికి, ఆకాష్ గారికి ధన్యవాదాలు. మీడియా అందరికీ థాంక్స్. టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా జరగడానికి కారణమైన మా అమ్మ, నాన్న, రాఖీ గారికి థాంక్యూ. సినిమా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఎక్సైట్మెంట్. నేను నా జీవితంలో ప్రేమించింది సినిమానే. నేను చేయాలనుకున్నది సినిమానే. దానికి తోడ్పడిన మా అమ్మకి థాంక్యూ. నా డ్రీమ్‌ని తన డ్రీమ్‌గా మార్చుకుని ఈ సినిమా చేశారు. నాకు మా నాన్న హీరో. పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడివరకు తీసుకొచ్చిన తల్లిదండ్రులందరికీ థాంక్యూ. ‘రాయవలస’ రియల్ లైఫ్ ఆధారంగా తీసుకున్న స్టోరీ. దానికి అందరూ కనెక్ట్ అవుతారని, ఆదరిస్తారని నమ్ముతున్నాను. మా ప్రమోషన్స్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. రాజు-రాణి కథని మీరు అందరూ చూసి కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకి హార్ట్. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు” అన్నారు.

డైరెక్టర్ రాధిక జయంతి మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈరోజు మా నాన్నగారు మన మధ్యలో లేరు. ఆయన ఎక్కడున్నా బ్లెస్సింగ్స్ మనతోనే ఉంటాయి. మంచి చెప్పాలనే ఆలోచన ఉండేది కానీ, మా అబ్బాయి ద్వారా నాకు ఈ అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లిగా కొడుకుని లాంచ్ చేయడం చాలా పెద్ద విషయం. నేను, కార్తీక్ ఫ్రెండ్స్‌లా ఉంటాం. కార్తీక్ చిన్నప్పటి నుంచే చాలా చురుకుగా ఉండేవాడు. సంగీతం నేర్చుకున్నాడు. చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చాడు. తనకి యాక్టింగ్ అంటే కూడా చాలా ప్యాషన్ ఉంది. నేను చేసిన ‘మాయ’ ఫిలిం‌కి యూఎస్‌లో మంచి అప్లాజ్ వచ్చింది. సినిమా తీయాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాం. రాఖీ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సందర్భంగా రాఖీకి థాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాతో ‘రాయవలస’ రాధికగా గుర్తింపు తెచ్చుకుంటానని నమ్మకం ఉంది. మా వారికి కథ నచ్చి ప్రొడ్యూస్ చేద్దామని చాలా ఎంకరేజ్ చేశారు. నా కలని, మా అబ్బాయి కలని నెరవేర్చడానికి మా వారు ఎంతగానో సపోర్ట్ చేశారు. మా టీమ్ మొత్తం అద్భుతమైన వర్క్ ఇచ్చారు. విజువల్స్, మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. అన్నీ కథకి తగ్గట్టుగానే ఉంటాయి. నటీనటులందరూ చాలా చక్కగా పర్ఫార్మ్ చేశారు. ఆకాష్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి థాంక్యూ. మా ఫస్ట్ లుక్‌ని బోయపాటి శ్రీను గారు లాంచ్ చేశారు. ఆయనకి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ శ్రీష మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థాంక్యూ. ఇది మంచి విలేజ్ డ్రామా. చాలా కొత్త కథతో వస్తోంది. నన్ను ఈ సినిమాలో రాణి పాత్రలో నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చిన రాధిక గారికి ధన్యవాదాలు. మా అందరికీ చాలా సపోర్ట్ చేశారు. నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటాయి. కార్తీక్ మల్టీ టాలెంటెడ్. తనకి సింగింగ్, డాన్స్ ఇలా అన్ని టాలెంట్స్ ఉన్నాయి. తను గొప్ప స్థాయికి చేరుకుంటాడని నమ్మకం ఉంది. అందరూ సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

అనిత చౌదరి మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. కార్తీక్ చిన్నప్పటి నుంచి యూఎస్‌లో పెరిగాడు. రాధిక ఎప్పటినుంచో నాకు తెలుసు. తను జాబ్ చేస్తూ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు డైరెక్టర్‌గా వస్తున్నారు. ఇండస్ట్రీలో మహిళా దర్శకులు తక్కువ. ఇప్పుడు రాధిక రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నేను కార్తీక్ మదర్‌గా కనిపిస్తాను. చాలా అద్భుతమైన పాత్ర. తప్పకుండా ఈ సినిమాని మీ అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

యాక్టర్ రవివర్మ మాట్లాడుతూ..“ఇది డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ అందరికీ ఫస్ట్ సినిమా. కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. రాధిక గారు యూఎస్‌లో ఉంటారు. అక్కడే ఉండి సినిమా తీయడం చాలా కష్టం. వాళ్లు ఒక మంచి సినిమా తీసుకొస్తున్నారు. కార్తీక్ చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. రాధిక గారు తన అబ్బాయిని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసి లాంచ్ చేస్తున్నారు. చాలా ప్యాషన్‌తో చేసిన ప్రాజెక్ట్ ఇది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” అన్నారు.

నిర్మాత గోపీకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఆకాష్ గారికి, కేఎల్ దామోదర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. RaysuN ప్రొడక్షన్స్‌ను మేము పదేళ్ల క్రితమే మొదలుపెట్టాము. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు, ఇండిపెండెంట్ సాంగ్స్ చేశాము. ఫైనల్‌గా ఇప్పుడు థియేటర్ మూవీతో వస్తున్నాము. ఈ సినిమాని అందరూ ఆదరించాలని, మా చిన్న సినిమాని పెద్ద సినిమాగా చేయాలని కోరుకుంటున్నాను.

నటీనటులు: కార్తిక్ జయంతి, శ్రీష , అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాధిక జయంతి
కథ, సంభాషణలు: రాఖీ ఎ;
సంగీతం: అర్జున్ బాలా;
సినిమాటోగ్రఫీ: విఆర్‌కే నాయుడు (కిట్టు);
ఎడిటింగ్: గ్యారీ బిహెచ్
ఫైట్స్: మల్లేశ్ షాలియోన్
కొరియోగ్రఫీ: రాజ్ పైడే
పీఆర్వో: తేజస్వి సజ్జ
రాయవలస టీజర్ చాలా కనెక్టింగ్ గా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ఆకాశ్ జగన్నాథ్

రాయవలస మీ అందరికీ
GMB Entertainment Presents, Satya Dev, Deepa Thomas, Venkatesh Maha, A+S Movies & SriChakraas Entertainments’ Rao Bahadur Worldwide Release On July 3

Presented by Superstar Mahesh Babu and Namrata Shirodkar under GMB Entertainment, and produced jointly by A+S Movies and SriChakraas Entertainments, Satya Dev’s psychological drama Rao Bahadur is directed by the ever-unconventional Venkatesh Maha, who also takes charge of writing and editing. The anticipation around the film continues to grow, especially after the film’s impressive first glimpse and the widely appreciated O Sundari single, which transported audiences into a beautifully recreated vintage era. The song’s timeless melody and elegant visuals played a key role in boosting the film’s early momentum.

The team has now finalized July 3rd as the new date. The latest poster reinforces the film’s atmospheric tone. Satya Dev appears in a poised, elderly avatar, clad in royal-purple attire and accessorized like a powerful nobleman. The intricate fan, the layered pearls, and the ornate background all work together to create a strong visual punch. The regal set design and his intense expression together evoke a world steeped in secrets, and psychological complexity.

Deepa Thomas plays the leading lady, while Vikas Muppala, Bala Parasar, Anand Bharathi, Pranay Vaka, and Master Kiran are the other prominent cast.

The movie has a solid technical team behind it- Kartik Parmar handles the cinematography, Smaran Sai provides the music, and Rohan Singh takes care of the production design.

Rao Bahadur promises not just grandeur, but a narrative that dives deep into legacy, hidden truths, and the haunting echoes of a bygone aristocratic world. More updates from the team are expected soon as the countdown to release begins.

Cast: Satya Dev, Vikas Muppala, Deepa Thomas, Bala Parasar, Anand Bharathi, Pranay Vaka, Master Kiran

Technical Crew:
Writer, Director, Editor: Venkatesh Maha
Presents: Mahesh Babu, Namratha Shirodkar’s GMB Entertainment
Producers: Chinta Gopalakrishna Reddy, Anurag Reddy & Sharath Chandra
Production Banners: A+S Movies and SriChakraas Entertainments
Ex-Producer: Dinesh Yadav B
DoP: Kartik Parmar
Music: Smaran Sai
Production Designer: Rohan Singh
PRO: Vamsi-Shekar
Publicity Designs: Yellow Tooths

జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రజెంట్స్, సత్యదేవ్, దీపా థామస్, వెంకటేష్ మహా, ఏ+ఎస్ మూవీస్ & శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 'రావు బహదూర్' జూలై 3న వరల్డ్ వైడ్ రిలీజ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్' చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, అలాగే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘ఓ సుందరి’ పాట సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. వింటేజ్ వాతావరణాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేసిన ఆ పాటలోని మెలోడీ, విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ వయసు పైబడిన రాయల్ లుక్‌లో కనిపించారు. రాయల్ పర్పుల్ దుస్తులు, ముత్యాల అలంకరణలు, హ్యాండ్ ఫ్యాన్, వెనుక గ్రాండ్ సెటప్ కలిసి ఓ మిస్టీరియస్ అరిస్టోక్రాటిక్ ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. పోస్టర్ మొత్తం సైకాలజికల్ డ్రామాకు తగ్గట్టుగా ఇంటెన్స్ వాతావరణాన్ని సృష్టిస్తోంది.

ఈ చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటిస్తుండగా, వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. కార్తిక్ పరమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, స్మరణ్ సాయి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను రోహన్ సింగ్ నిర్వహిస్తున్నారు.

రాయల్ విజువల్స్, మిస్టీరియస్ టోన్‌తో ‘రావు బహదూర్’ నేవర్ బిఫోర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది. విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ నుంచి మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ రానున్నాయి.

తారాగణం: సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం, ఎడిటర్: వెంకటేష్ మహా
సమర్పణ: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర
ప్రొడక్షన్ బ్యానర్స్: A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బి
DoP: కార్తీక్ పర్మార్
సంగీతం: స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: ఎల్లో టూత్స్
GMB Entertainment Presents, Satya Dev, Deepa Thomas, Venkatesh Maha, A+S Movies & SriChakraas Entertainments’ Rao Bahadur Worldwide Release On July 3

Presented by Superstar Mahesh Babu and Namrata Shirodkar under GMB Entertainment, and produced jointly by A+S Movies and SriChakraas Entertainments, Satya Dev’s psychological drama Rao Bahadur is directed by the ever-unconventional Venkatesh
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో స్పోర్ట్స్ ఇంజరీస్ కోసం అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్

క్రీడా గాయాలు, ఆర్థోపెడిక్‌ సమస్యలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని అపోలో హాస్పిటల్లో “అపోలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ ఇంజరీస్‌ అండ్‌ ఆర్థోపెడిక్స్‌”ను ప్రారంభించారు. క్రీడాకారులు, ఫిట్‌నెస్‌ అభిరుచి కలిగిన వారికి ఒకేచోట నిర్ధారణ, శస్త్రచికిత్స, పునరావాస సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ప్రారంభ కార్యక్రమంలో కేఈఐ గ్రూప్‌ వ్యవస్థాపకుడు శ్రీ అనిల్ కామినేని, తెలంగాణ ప్రభుత్వ క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేష్ రన్ జన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కేంద్రాన్ని సందర్శించారు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్ కమిన్స్ తో పాటు ప్రఫుల్‌ హింగే, సాకిబ్‌ హుస్సేన్‌కు వైద్యసదుపాయాలను వివరించారు. ఆధునిక చికిత్స, పునరావాస సౌకర్యాలు క్రీడాకారుల కోలికకు ఎంతో ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు.

ఆర్థోపెడిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ దీప్తి నందన్‌ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడా గాయాలకు సమయానికి ఖచ్చితమైన నిర్ధారణ, చికిత్స అవసరమని తెలిపారు. లిగమెంట్‌ గాయాల నుంచి క్లిష్టమైన కీళ్ల సమస్యల వరకు ఆధునిక శస్త్రచికిత్సలు, శాస్త్రీయ పునరావాస విధానాలతో చికిత్స అందిస్తామని చెప్పారు.

అపోలో ఆస్పత్రుల తెలుగు రాష్ట్రాల సీఈఓ తేజస్వి రావు వీరేపల్లి మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి స్పోర్ట్స్‌ మెడిసిన్‌ సేవలను అందించడంలో ఈ కేంద్రం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రీడలు, ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్యసేవల అవసరం కూడా పెరుగుతోందన్నారు.

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ అపోలో ఆస్పత్రుల చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ హర్కరణ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. బహుళ విభాగాల నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రోగులకు వేగవంతమైన, మెరుగైన ఫలితాలు అందించడమే లక్ష్యమన్నారు. కేంద్రంలో డాక్టర్‌ రవితేజ రుద్రరాజు, డాక్టర్‌ రమిందర్‌ కౌర్‌ తదితర నిపుణులు సేవలందించనున్నారని తెలిపారు.

పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా వుంది. అపోలో హాస్పిటల్స్ ప్రారంభించిన ఈ సెంటర్ క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంత గొప్పగా అత్యాధునిక ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్ అందిస్తున్న అపోలో హాస్పిటల్స్ కు అభినందనలు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో స్పోర్ట్స్ ఇంజరీస్ కోసం అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్

క్రీడా గాయాలు,