Photos
TFDA

5 hours ago

VIROSH Couple Manyavar couple ad creates a global record with the highest number of likes on Instagram

The Manyavar fashion brand advertisement featuring Vijay Deverakonda and Rashmika Mandanna has created history on social media. The post of this ad has set a global record by receiving the highest number of likes on Instagram. Notably, the Manyavar couple ad featuring the popular VIROSH pair has received more likes than the Louis Vuitton advertisement post that featured football stars Lionel Messi and Cristiano Ronaldo together.

The Vijay-Rashmika Manyavar ad post has achieved a global record with 8.1 million likes. It has also garnered 104 million views, which is another remarkable milestone. This rare record reflects the immense craze the audience has for the Virosh pair.

The couple recently entered married life. Their wedding celebrations were held grandly in Udaipur, followed by a grand reception in Hyderabad attended by several prominent personalities from the film industry, politics, and other fields. Telangana Chief Minister Revanth Reddy also visited Vijay’s residence to convey his wishes to the couple.

ఇన్ స్టాలో అత్యధిక లైక్స్ తో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంట కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ యాడ్ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సృష్టించింది. ఫుట్ బాల్ స్టార్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్ కు మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్ కు రావడం విశేషం. విజయ్, రశ్మిక మాన్యవార్ యాడ్ పోస్ట్ 8.1 మిలియన్ లైక్స్ లో గ్లోబల్ రికార్డ్ సాధించింది. ఈ పోస్ట్ కు 104 మిలియన్ వ్యూస్ రావడం మరో రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల్లో విరోష్ జంటకు ఉన్న క్రేజ్ ను ఈ అరుదైన రికార్డ్ చూపిస్తోంది. ఇటీవలే ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఉదయ్ పూర్ లో వైభవంగా పెళ్లి వేడుకలు జరగగా, హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్ కు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా విజయ్ నివాసానికి వెళ్లి ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.
VIROSH Couple Manyavar couple ad creates a global record with the highest number of likes on Instagram

The Manyavar fashion brand advertisement featuring Vijay Deverakonda and Rashmika Mandanna has created history on social media. The post of this ad has set a global record by receiving the highest number of likes on Instagram. Notably, the Manyavar couple ad featuring the popular VIROSH pair
TFDA

5 hours ago

Janhvi Kapoor Looks Traditional, Yet Glamorous In Birthday Special Poster From Mega Power Star Ram Charan’s Peddi

Mega Power Star Ram Charan’s upcoming pan-India action drama Peddi has entered a crucial stage as the team accelerates both post-production and promotional activities. Directed by Buchi Babu Sana and produced by Venkata Satish Kilaru under the Vriddhi Cinemas banner, the film is gearing up for a grand worldwide release on April 30th.

Actress Janhvi Kapoor, the leading lady opposite Ram Charan in the film, grabs attention on her birthday with a traditional yet glamorous new poster. She steps into the role of Achiyamma, a village belle with a bold edge, leaning playfully in a dimly lit rural setting. Janhvi sports a deep maroon embroidered blouse with a plunging neckline that highlights her midriff, paired with a flowing matching lehenga. Layered necklaces, a bracelet, and round red-tinted sunglasses add a stylish touch, while her loose hair and confident pose blend traditional charm with a modern flair.

The team also released a special birthday tribute video featuring Janhvi Kapoor, offering a behind-the-scenes glimpse that highlights her on-screen elegance and off-screen charm. It with Janhvi in striking traditional looks, holding a megaphone and singing into a vintage microphone. It also offers glimpses of the filmmaking process, with Janhvi interacting with director Buchi Babu Sana and her co-star Ram Charan.

AR Rahman’s soundtrack has already struck a chord, with Chikiri Chikiri and the recently released Rai Rai Raa Raa receiving massive love from music lovers.

Shiva Rajkumar, Jagapathi Babu, Divyenndu, and Boman Irani play other prominent roles. Backed by top talent like cinematographer R Rathnavelu, editor Navin Nooli, and production designer Avinash Kolla, the film promises a grand visual spectacle.

With promotions gaining momentum, Peddi is steadily building strong buzz for what appears to be a potential summer blockbuster.

Cast: Mega Power Star Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu, Divyendu Sharma, Boman Irani

Technical Crew:
Writer, Director: Buchi Babu Sana
Presents: Mythri Movie Makers, Sukumar Writings
Banner: Vriddhi Cinemas
Producer: Venkata Satish Kilaru
Co producer: Ishan Saksena
Music Director: AR Rahman
DOP: R Rathnavelu
Production Design: Avinash Kolla
Editor: Navin Nooli
Executive Producer: V. Y. Praveen Kumar
Marketing: First Show
PRO: Vamsi-Shekar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' నుంచి ట్రెడిషనల్ & గ్లామరస్‌ జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది పోస్ట్-ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆమె సంప్రదాయ శైలిలో కనిపిస్తూ కూడా గ్లామరస్‌గా ఆకట్టుకుంటున్నారు. సినిమాలో ఆమె అచ్చియమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు.

పోస్టర్‌లో మెరూన్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్, మ్యాచింగ్ లెహంగా ధరించి ఆమె స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మెడలో లేయర్డ్ నెక్లెస్‌లు, చేతికి బ్రేస్‌లెట్, ఎరుపు రంగు రౌండ్ సన్‌గ్లాసెస్ ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణను అందిస్తున్నాయి. లూజ్ హెయిర్, కాన్ఫిడెంట్ పోజ్‌తో ట్రడిషనల్ చార్మ్‌కు మోడర్న్ టచ్‌ను జోడించారు.

ఇదే సందర్భంగా చిత్రబృందం జాన్వీ కపూర్‌కు స్పెషల్ బర్త్‌డే ట్రిబ్యూట్ వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో ఆమె ఆన్‌స్క్రీన్ ఎలిగెన్స్‌తో పాటు ఆఫ్‌స్క్రీన్ చార్మ్‌ను చూపించే బీహైండ్ ది సీన్స్ మూమెంట్స్ ఉన్నాయి. వీడియోలో జాన్వీ సంప్రదాయ లుక్స్‌లో మెగాఫోన్ పట్టుకుని, వింటేజ్ మైక్ ముందు పాట పాడుతున్నట్లు కనిపిస్తారు. అలాగే దర్శకుడు బుచ్చి బాబు సనా, హీరో రామ్ చరణ్‌తో ఆమె మాట్లాడుతున్న మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.

ఎఆర్ రెహమాన్ సౌండ్‌ట్రాక్ ఇప్పటికే సంచలనాన్ని సృష్టించింది, చికిరి చికిరి, ఇటీవల విడుదలైన రైరై రా రా పాటలు వరల్డ్ వైడ్ వైరల్ అయ్యాయి.

ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ ఇతర ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.

“పెద్ది” సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలువడానికి సిద్ధమౌతోంది.

తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్
Janhvi Kapoor Looks Traditional, Yet Glamorous In Birthday Special Poster From Mega Power Star Ram Charan’s Peddi

Mega Power Star Ram Charan’s upcoming pan-India action drama Peddi has entered a crucial stage as the team accelerates both post-production and promotional activities. Directed by Buchi Babu Sana and produced by Venkata Satish Kilaru under the Vriddhi Cinemas banner, the film
TFDA

5 hours ago

Charming Star Sharwa Looks Massy & Intense In Birthday Special Poster From Blockbuster Maker Sampath Nandi, KK Radhamohan, Sri Sathya Sai Arts’ Prestigious Pan India Project Bhogi

Charming Star Sharwa is stepping into a completely new zone as he teams up with blockbuster maker Sampath Nandi for the first time for the pan-India period action drama Bhogi. Produced on a grand canvas by KK Radhamohan under Sri Sathya Sai Arts and presented by Lakshmi Radhamohan, the film is poised to be one of the most ambitious projects in Sharwa’s career. The makers revealed the film’s powerful first-look poster recently, and it received tremendous response.

Extending birthday wishes to Sharwa, the makers unveiled a special poster today. It presents him in a strikingly massy and intense avatar. With thick, messy hair and a dense beard, Sharwa sports a raw and rebellious look. A beedi hangs from his lips as smoke slowly drifts out, adding to the attitude. His face appears slightly sweaty and textured, enhancing the gritty realism of the character. With a stern expression and a sharp gaze, he hints at a fierce and uncompromising personality.

The move that comes with the tagline “A Blood Fest” is progressing with its shoot. Like never before, Sharwa plays a rustic and most intense character in the movie. His makeover has already become a talking point.

Director Sampath Nandi is shaping the film against a rugged period setting, unfolding along the North Telangana–Maharashtra border during the late 1960s. The story is rooted in that era, promising a raw and intense backdrop that adds depth to the narrative.

The film’s shoot is presently happening in a massive set in Hyderabad, where the team is canning a high-octane action sequence.

Anupama Parameswaran and Dimple Hayathi play the female leads, while several noted actors appear in important supporting roles.

On the technical front, the project boasts an accomplished crew. Production design is handled by Kiran Kumar Manne, cinematography is by Kishore Kumar Arokia, and music is composed by Bheems Ceciroleo.

Planned as a pan-India release, the movie will hit the big screens in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi on August 28th, coinciding with the festive occasion of Raksha Bandhan.

Cast: Charming Star Sharwa, Anupama Parameswaran, Dimple Hayathi

Technical Crew:
Writer, Director: Sampath Nandi
Producer: KK Radhamohan
Banner: Sri Sathya Sai Arts
Presents: Lakshmi Radhamohan
Music: Bheems Ceciroleo
DOP: Kishore Kumar Arokia
Art Director: Kiran Kumar Manne
Stunts: Dilip Subbarayan
PRO: Vamsi-Shekar


చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'భోగి' నుంచి శర్వా మాస్సీ & ఇంటెన్స్ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నందితో కలిసి భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' సినిమా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం శర్వా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్‌లలో ఒకటిగా రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈరోజు ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో శర్వా పూర్తిగా మాసీ, ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. రగ్గడ్ జుట్టు , గడ్డంతో శర్వా రా, రెబెలియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. పెదవుల మధ్య బీడి పెట్టుకుని, దాని నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్న పొగ ఆయన పాత్రలోని అటిట్యూడ్‌ను మరింత హైలైట్ చేస్తోంది. చెమటతో తడిసిన ముఖం, రఫ్ టెక్స్చర్ పాత్రలోని గ్రిటీ రియలిజాన్ని చూపిస్తోంది. ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్ ఫియర్స్, రాజీ పడని వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది.

“ఎ బ్లడ్ ఫెస్ట్” అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మేకోవర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె, సినిమాటోగ్రఫీ కిషోర్ కుమార్ అరోకియా నిర్వహిస్తుండగా, బ్లాక్‌బస్టర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి గ్రాండ్ పాన్-ఇండియా రిలీజ్ కానుంది.

తారాగణం: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కెకె రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పకులు: లక్ష్మీ రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డిఓపీ: కిషోర్ కుమార్ అరోకియా
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
పీఆర్వో: వంశీ-శేఖర్
Charming Star Sharwa Looks Massy & Intense In Birthday Special Poster From Blockbuster Maker Sampath Nandi, KK Radhamohan, Sri Sathya Sai Arts’ Prestigious Pan India Project Bhogi

Charming Star Sharwa is stepping into a completely new zone as he teams up with blockbuster maker Sampath Nandi for the first time for the pan-India period action drama Bhogi. Produced on a grand canvas by KK
TFDA

5 hours ago

‘మృత్యుంజయ్’ని చూసి అందరూ ఎంజాయ్ చేశారు.. ప్రీమియర్ షో ప్రెస్ మీట్‌లో హీరో శ్రీ విష్ణు

కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంతో మరోసారి అలరించనున్నారు. మార్చి 6న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈక్రమంలో గురువారం నాడు మీడియాకి ప్రత్యేకంగా చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రీమియర్ షో ప్రెస్ మీట్‌లో..

శ్రీ విష్ణు మాట్లాడుతూ .. ‘‘‘మృత్యుంజయ్’ ప్రీమియర్ షోకి వచ్చిన వారందరికీ థాంక్స్. థియేటర్లో రెస్పాన్స్ చూశాను. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. రాజమౌళి గారి నుంచి మా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయింది. తారక్ గారు ట్రైలర్ రిలీజ్ చేశారు. నాని గారు రాత్రి మూవీని చూసి మెచ్చుకున్నారు. కంటెంట్ మూవీస్ ఎప్పుడు వచ్చినా మీడియా, ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. కంటెంట్ సినిమాకి అందరూ వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత సందీప్ గుణ్ణం మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ని సపోర్ట్ చేసిన సుకుమార్ గారు, రాజమౌళి గారు, తారక్ గారు, నాని గారు ఇలా అందరికీ థాంక్స్. ఈ మూవీ కోసం మా టీం నిద్రలేని రాత్రులు గడిపి పని చేసింది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ .. ‘నాని గారు ‘మృత్యుంజయ్’ మూవీని చూశారు. ఆయనకు నచ్చింది అని నాకు తెలిసిన తరువాత నాకెంతో ప్రశాంతంగా అనిపించింది. ఆయన రివ్యూ ఎప్పుడూ తప్పదు. నా ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన ఎన్టీఆర్ గారికి థాంక్స్. శ్రీ విష్ణు గారు ఈ చిత్రంలో రిపోర్టర్‌గా నటించారు. ఈ సినిమాలో ఆయన నటన చాలా కొత్తగా ఉంటుంది. రెబా మోనికా పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

రెబా మోనికా జాన్ మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ సినిమాని సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్. మా సినిమా పట్ల మేం ఎంతో గర్వంగా ఉన్నాం. మా చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. మళ్లీ మళ్లీ ఈ టీంతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మనీషా ఎ. దత్ మాట్లాడుతూ .. ‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. శ్రీ విష్ణు గారితో ఇది నాకు రెండో సినిమా. ఈ మూవీకి మేం, మా టీం చాలా కష్టపడి పని చేశాం. మా అన్నయ్య హుస్సేన్ షా వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయనకు ఎంతో టాలెంట్, సహనం ఉంది. ‘మృత్యుంజయ్’ చాలా కొత్తగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

రమ్య మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ చాలా డిఫరెంట్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

నటుడు సుదర్శన్ మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ అందరినీ సంతృప్తి పరిచేలా ఉంటుంది. కంటెంట్‌తో శ్రీ విష్ణు ఈ సారి కూడా అందరినీ ఆకట్టుకుంటాడు. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

నటుడు అయ్యప్ప శర్మ మాట్లాడుతూ .. ‘నాకు గుణ్ణం గంగరాజు గారంటే ఎంతో ఇష్టం. సందీప్ గుణ్ణం ఇలా సినిమాని నిర్మించడం ఆనందంగా ఉంది. హుస్సేన్ చెప్పిన ఈ కథ నాకెంతో నచ్చింది. శ్రీ విష్ణు తెర ముందు, తెర వెనుక ఒకేలా, ఎంతో సరదాగా ఉంటాడు. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

‘మృత్యుంజయ్’ని చూసి అందరూ ఎంజాయ్ చేశారు.. ప్రీమియర్ షో ప్రెస్ మీట్‌లో హీరో శ్రీ విష్ణు .. ‘‘మృత్యుంజయ్’ విషయంలో నిర్మాతలు సందీప్ గుణ్ణం, వినయ్ గారు ఎంతో సహరించారు. సెటిల్డ్ పాత్ర అని దర్శకుడు ముందే చెప్పారు. శ్రీ విష్ణు అన్ని రకాల పాత్రల్ని అవలీలగా పోషించగలరు. ఆయన ఎప్పుడూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. గుండెని తాకే ఎమోషన్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
‘మృత్యుంజయ్’ని చూసి అందరూ ఎంజాయ్ చేశారు.. ప్రీమియర్ షో ప్రెస్ మీట్‌లో హీరో శ్రీ విష్ణు

కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్
TFDA

8 hours ago

S Saraswathi movie review

Versatile actress Varalaxmi Sarathkumar is known for her powerful performances in Telugu and Tamil cinema. Over the years, she has earned a reputation for choosing strong and performance-driven roles. Now, she steps into a new role behind the camera with her directorial debut S Saraswathi, which hit theatres this Friday. Apart from directing the film, Varalaxmi also produced it along with her sister Pooja.

The film features an impressive ensemble cast that includes seasoned performers such as Prakash Raj, Rao Ramesh, Nassar, Priyamani, Jiiva, Murali Sharma, Kishore and Radikaa Sarathkumar in key roles. With such a strong lineup, the film promised an intense narrative.

The trailer itself indicated that the story revolves around a sensitive subject — child abuse — while also touching upon women’s strength and resilience. Varalaxmi repeatedly mentioned during promotions that the film is meant to be thought-provoking and socially relevant. While films dealing with child abuse have been made before, the director attempts to add a crime and psychological angle to the story. The film is essentially a psychological courtroom drama, though a large portion of the narrative tends to feel predictable. Music for the film is composed by S Thaman.

Director: Varalaxmi Sarathkumar

Cast: Varalaxmi, Jiiva, Radikaa Sarathkumar, Prakash Raj, Rao Ramesh, Nasser, Priyamani, Kishore, Murali Sharma, Tulasi and others

The story revolves around Lakshmi (Varalaxmi), an orphan who works as a nurse in a private hospital. She leads a simple life and shares a close bond with her daughter Saraswathi. One day, on August 15, Lakshmi drops her daughter at school before heading to work. However, when she returns in the evening to pick her up, Saraswathi is nowhere to be found.

Lakshmi begins searching for her daughter desperately and questions the school authorities. Shockingly, the management tells her that there is no student named Saraswathi in Class 7. Confused and disturbed, Lakshmi seeks help from the police. A police officer played by Murali Sharma arrives at the school to investigate, but they fail to find any witnesses or evidence confirming the girl’s existence.

Later, Lakshmi files a complaint at the police station claiming that three individuals raped her daughter. The police immediately react and begin the investigation with forensic experts. However, the case takes a strange turn when Lakshmi reveals that she already buried her daughter. The police ask her to show the burial spot, but when they dig the location she indicates, there is no body to be found.

With no proof, witnesses, or physical evidence, the police are unable to proceed with the case. Frustrated and desperate for justice, Lakshmi approaches senior advocate Ramanujam (Prakash Raj), who is known for taking up genuine cases. But even he struggles to find evidence supporting Lakshmi’s claims. Eventually, the case was dismissed due to lack of proof.

Just when everything seems to have reached a dead end, the story takes a shocking twist. Lakshmi murders three influential government officials — a judge, an IAS officer, and a police officer — claiming that they were responsible for destroying her daughter’s life. This sudden turn transforms the story into a gripping mystery.

Who is Lakshmi really? Did she truly have a daughter named Saraswathi, or is she imagining things? What exactly happened to the girl? How does Ramanujam investigate the case, and what truth does he uncover in the end? The answers unfold on the big screen.

As a director, Varalaxmi Sarathkumar chooses a subject that has been explored several times in Telugu cinema. Stories revolving around sexual assault and harassment of children are unfortunately not new. However, Varalaxmi attempts to present it with a different perspective by adding elements of crime investigation and psychological drama.

The film begins with the emotional bond between Lakshmi and her daughter. Soon after, Saraswathi goes missing, setting the central conflict in motion. Lakshmi searches for her daughter with the help of the police, but the lack of witnesses gradually raises doubts. The audience quickly begins to question whether Saraswathi actually exists or not. Unfortunately, the director reveals too many clues early in the narrative, making it easier for viewers to predict the story.

The main drawback here is predictability. Many of the developments unfold exactly as the audience might expect. There is little surprise in the storytelling, and the narrative often follows a familiar pattern.

The entry of Prakash Raj’s character Ramanujam adds some interest to the proceedings. His investigation and courtroom involvement bring a bit of momentum to the film. However, the courtroom scenes themselves could have been written more powerfully.

The second half was expected to be more gripping, especially with the murder angle and psychological elements. While the film tries to explore these aspects, the narrative loses pace due to prolonged courtroom arguments and repetitive scenes that resemble earlier portions of the film. The psychological drama introduced in the latter half also feels slightly unconvincing.

That said, the motives behind the three murders are understandable within the context of the story. However, the flashback explaining Lakshmi’s past and her actions could have been presented more convincingly. If the emotional depth in those sequences had been stronger, the film would have had a greater impact.

Despite its flaws, the film does have some noteworthy moments. The pre-climax courtroom sequences and the climax are engaging and leave a decent impression.

As a director, Varalaxmi deserves appreciation for attempting a socially relevant subject in her first film. She shows that she has the potential to handle serious themes and stage certain scenes effectively. Making a directorial debut while also acting in the lead role is not easy, yet she manages to balance both responsibilities reasonably well.

Performance-wise, it is Prakash Raj who stands out the most. His portrayal of advocate Ramanujam adds weight to the film. Though the role itself is not entirely new for him, his commanding screen presence, maturity, and expressive acting make the character memorable. He truly carries a significant portion of the film.

Varalaxmi, as Lakshmi, delivers a sincere performance. She handles the emotional variations required for the character fairly well, especially during the investigation and courtroom scenes. Rao Ramesh appears briefly as a judge, but his presence lends credibility to the narrative. Other talented actors such as Priyamani, Kishore, Nasser, Radikaa Sarathkumar, and Murali Sharma perform their roles convincingly. Jiiva appears in an extended cameo and does a neat job.

As a directorial debut, S Saraswathi stands as a decent attempt that highlights Varalaxmi Sarathkumar’s ambition to tell socially meaningful stories. It deals with a serious and relevant subject, but the storytelling remains predictable. Some portions, especially the courtroom sequences and flashback episodes, could have been written with more depth and emotional intensity. With stronger writing and tighter narration, the film could have turned out even better.

Rating : 3.5/5
S Saraswathi movie review

Versatile actress Varalaxmi Sarathkumar is known for her powerful performances in Telugu and Tamil cinema. Over the years, she has earned a reputation for choosing strong and performance-driven roles. Now, she steps into a new role behind the camera with her directorial debut S Saraswathi, which hit theatres this Friday. Apart from directing the film, Varalaxmi also