ఉత్తమ నటుడిగా రఘుకుంచే !
ఉత్తమ నటుడిగా రఘుకుంచే !

శుక్రవారం రాత్రి జరిగిన "ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ వేడుక"లో ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె  "ఉత్తమ నటుడు" అవార్డు అందుకున్నారు.

ఈ అవార్డు ఓటిటి విభాగంలో ఆయనని వరించింది. ప్రసిద్ధ ఓటీటి యాప్ "ఆహా"లో ప్రసారమైన "బాలు గాని టాకీస్" అనే సినిమాలో రఘు నటనకు గాను ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు విశ్వనాధ్ ప్రతాప్ కి.. ఆహా టీం కి.. తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు రఘు కుంచె. 

ఆయనకి TFDA అభినందనలు తెలియజేస్తుంది.