Photos
Director VN Aditya about Ustaad Bhagat Singh at Vimal Theatre
TFDA
7 hours ago
Action King Arjun Scores Solo Hero Blockbuster With Blast Zone
Action King Arjun’s action entertainer Blast Zone released on 28 May 2026. ‘Action King’ Arjun looked apt for the role of Rajaram in this film. He has the necessary physique to appear believable as a karate master.
Action King Arjun has scored a solid solo hit with Blast Zone, Age is a just number to him, Not abt generation arjun sarja grace is permanent, Director Subash K Raj has designed a role that perfectly suits him. The film is currently running successfully in theatres in Tamil and Telugu and Malayalam drawing houseful crowds and generating strong box-office collections. As a result, Arjun’s fans are celebrating the film’s success.
The film is directed by Subash K Raj. He started the narration in a gripping manner, and the screenplay remains racy throughout the film.
Blast Zone revolves around a middle-class family, the events that unfold in their lives, and how they become connected to a high-profile project involving influential people.

Yesterday
పదహారేళ్ల వయసుకు మాతృక అయినా 16 వయతినిలే, ఎర్రగులాబీలు వంటి అనేక సినిమాలు తీసి కొత్త తరం నటులను సృష్టించిన వెటరన్ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూశారు…
ఆయన వయసు 84… కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు….
16 వయతినిలే ఆయన తొలి సినిమా…
భారతి రాజాగారి సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి సినిమా ఫీల్డ్ కి డైరెక్షన్ కోసం వచ్చిన మాట వాస్తవం …
పదహారేళ్ల వయసు ఒరిజినల్ గా ఈయనే తీశారు అని తెలుసుకున్న వెంటనే అభిమానినయ్యాను…
భారతి రాజా ఎన్నో ఎక్స్పేరిమెంట్స్ చేశారు… ఆరోజుల్లోనే సైకలాజికల్ థ్రిల్లర్స్ తీసి యువతను ఉర్రూతలూగించారు…
రజని కమల్ శ్రీదేవికి స్టార్డం ఇచ్చిన వారిలో ఈయనే ప్రథముడు…
6 జాతీయ అవార్డులు 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు 4 ఫిలింఫేర్ అవార్డులు ఇంకా ఎన్నో అవార్డులు ఆయనను సత్కరించుకున్నాయి.
భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సన్మానించింది
ఆయన మంచి నటుడు కూడా…
తూరుపువెళ్లే రైలు కి తమిళ మాతృక కూడా ఈయనే తీసారు… ఈయన కేవలం గ్రామీణ జీవితాలనే చిత్రీకరిస్తారు అనే అపవాదును చెరిపెయ్యడానికి ఎర్రగులాబీలు అనే సైకాలజికల్ థ్రిల్లర్ పూర్తి అర్బన్ లైఫ్ ని ప్రతిబింబిస్తూ తీశారు ఆ తర్వాత టిక్ టిక్ టిక్ తీసి యువతని ఉర్రూతలూగించారు…
నిలాల్గల్ - నీడలు అనే సినిమా తో ఈయన పరిణితి పైన అందరికీ అనుమానాలు పోయాయి … ఆత్మబంధువు తో సున్నితమైన మానసిక, మానవీయా కోణాలను కూడా అంతే ప్రతిభతో చిత్రించగలరు అనేది నిశ్చయం అయింది.
తెలుగులో డైరెక్టుగా సీతాకొక చిలకలు కొత్త జంటతో తీసి సృజనకు భాష భేదాలు ఎల్లలు కేవు అని నిరూపించుకున్నారు. దీనికి జాతీయ వుత్తమా చిత్రం అవార్డుతో పాటుగా 5 నందులు కూడా దక్కాయి.
ఆరాధన - చిరంజీవి, సుహాసిని, జమదగ్ని, కొత్తజీవితాలు, యువతరం పిలిచింది, ఈతరం ఇల్లాలు వంటివి ఆయన నేరుగా తెలుగులో డైరెక్టు చేసిన సూపర్హిట్ సినిమాలు ….
భానుమతి బాలయ్య బాబు కాంబినేషన్ లో వచ్చిన సూపర్హిట్ సినిమా మంగమ్మగారి మనుమడు కి కథను అందించారు… అలాగే రాజశేఖర్ నటించిన పల్నాటి పౌరుషం సినిమాకి స్క్రీంప్లే అందించారు…
భారతీయ సినిమాకి పేరుప్రతిశలు తెచ్చిన దర్శకులలో ముందువరుసలో తప్పకుండా వుంటారు… భారతీరాజా సినిమాలు ఫిల్మ్ స్టూడెంట్స్ కి రీసెర్చ్ మెటీరియల్ అనడంలో సందేహం లేదు …
ముఖ్యంగా స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ టెక్సినికాలిటీస్ తప్పనిసరి పాఠాలు…
మేటి దర్శకులు తన మార్క్ ని వదిలి తరలి పోయారు….
శ్రద్ధాంజలి
సద్గతి ప్రాప్తిరస్తు
- ప్రియదర్శిని

4 days ago
Global Polymath Dr. Nutan Naidu Conferred with Prestigious Doctorate and Professorship in Organisational Neuroscience & AI Ethics
NEW DELHI, INDIA — In a historic milestone for global academia, Frankford International University—a premier institution celebrated for advanced research and rigorous academic excellence—has officially conferred a Doctorate and an esteemed Full Professorship upon Dr. Nutan Naidu. This dual recognition establishes Dr. Naidu as a first-of-its-kind global academic talent in this highly specialized cross-disciplinary field, charting an unprecedented path in India and across the global landscape. Widely recognized as a trainer to the trainers, a UGC National Eligibility Net (NET) qualified professor, and an internationally acclaimed management consultant, Dr. Naidu serves as a visiting professor across 17 international universities spanning diverse geographical regions. This milestone marks his fourth concurrent doctorate, adding to his doctoral credentials in Human Resource Management, Higher Education Systems Management, and an advanced Doctor of Arts in Astrology.
As a visionary future talent in Artificial Intelligence, Dr. Naidu stands among the world’s top global professionals bridging technical innovation, cyber law, and data-driven strategy. Over the last three to four years, he has aggressively scaled his technical mastery, securing advanced certifications in Cyber Law, Digital Forensics, and Information Technology from elite institutions like IIT Kanpur and NALSAR University of Law. This formidable combination of legal qualifications and forensic investigation skills fuels his mastery of human resource management and responsible AI engineering.
Uniquely leveraging this multidimensional expertise, Dr. Naidu has emerged as a pioneer in applying artificial intellect tools and behavioral sciences to modern political consulting, strategic election management, and digital electioneering. By synthesizing cognitive neuroscience with predictive AI data analytics, he architectures sophisticated voter sentiment models, micro-targeted digital campaigns, and real-time political risk mitigations. His algorithmic approach to election engineering empowers political frameworks globally and within India to navigate hyper-complex narrative landscapes with mathematical precision.
Boasting over 25 years of extensive experience, exceptional expertise, and exemplary international exposure, Dr. Naidu has steered cross-functional human capital and digital transformation initiatives as an executive leader across small, medium, and large multinational corporations. His profound corporate anchor spans high-stakes consulting, cloud-native data architecture, and cognitive enterprise design. This monumental felicitation, held at the Holiday Inn, Mayur Vihar, New Delhi, stands as a testament to Professor Dr. Nutan Naidu’s trailblazing contributions to advancing ethical artificial intelligence and neuroscience-driven organizational development. Through an international network built on high-impact research, global political consulting, and corporate governance, he continues to redefine the frontiers of technology and human potential

19 days ago
“రెనరెజైజ్ 2026” భారతదేశ క్లీన్ ఎనర్జై, స్టారాప్ & పాలసీ లీడర షిప్ ఫోరం
Renergize 2026, India’s Clean Energy, Startup & Policy Leadership Forum
“రెనర్జైజ్ 2026” భారతదేశ ఎనర్జీ భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్స్, పెట్టుబడిదారులు మరియు సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో AI ఆధారిత రెసిడెన్షియల్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ “రెంజీ (RENGY)” ఆధ్వర్యంలో “రెనర్జైజ్ 2026” జాతీయ స్థాయి కాంక్లేవ్ శనివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి కిషన్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల లోక్ సభ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైహోమ్స్ గ్రూప్ ఛైర్మెన్ రామేశ్వర్ రావు, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం.రమేష్ రెడ్డి, తెలంగాణ రెడ్కో ఎండి అనిలా వావిళ్ల సహా పలువురు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో తొలి సారిగా ఏఐ ఆధారిత సేవలు అదిస్తున్న రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ సంస్థ “రెంజీ (RENGY)” కీ ఫీచర్స్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. సమాజంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ‘రెంజీ’ సంస్థ వ్యవస్థాపకుడు ఆకుల మణికంఠ ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. సాంప్రదాయ వనరులపై దేశం అతిగా ఆధారపడకుండా, పర్యావరణాన్ని కాపాడుతూనే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ప్రధాని మోదీ 'క్లీన్ ఎనర్జీ విప్లవం' తీసుకొచ్చారు. ఇవాళ దేశంలో ‘రెన్యూవబుల్ ఎనర్జీ’ వినియోగం అనేది కేవలం ప్రభుత్వ విధానంగా కాకుండా, ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారింది. ఇంటిటింకి సోలార్ కరెంట్ అందించేందుకు పీఎం సూర్య ఘర్ యోజన, రైతలు తమ పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పీఎం కుసమ్ యోజన, ఇందన ఉత్పత్పిలో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిపేందుకు నేషనల్ సోలార్ మిషన్ స్కీంలను కేంద్రం తీసుకువచ్చిందని కిషన్ రెడ్డి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై అసంతృప్తి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతోపాటు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ (NLC), కోలిండియా (CIL) రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని గతేడాది అక్టోబర్ లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. అయితే దురదృష్టవశాత్తూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, భూమి కేటాయింపులు జరిపి ఈ నిధులను ఉపయోగించుకోవాలని కోరారు.
రెంజీ (RENGY)
భారతదేశ ఇంధన పరివర్తన (Energy Transition), వికేంద్రీకృత ఇంధన వ్యవస్థలు (Decentralized Energy Systems), మరియు క్షేత్రస్థాయిలో వీటిని పెద్ద ఎత్తున అమలు చేయడం వంటి అంశాలపై అర్థవంతమైన చర్చకు 'Renergize 2026' ఒక వేదికగా నిలిచింది.
ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా Rengy సంస్థ తమ రాబోయే 'పీర్-టు-పీర్ (P2P) ఎనర్జీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్’ ను ప్రకటించింది. దీని ద్వారా గృహ వినియోగదారులు తమ వద్ద మిగిలిపోయిన అదనపు సోలార్ విద్యుత్తును ఒక నెట్‌వర్క్ ద్వారా ఇతరులకు అమ్ముకోవచ్చు. ఇది వినియోగదారులకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడమే కాకుండా, గ్రిడ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు వికేంద్రీకృత ఇంధన వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.
దీంతో పాటు, రూఫ్‌టాప్ సోలార్ వినియోగదారులకు విక్రయాల తర్వాతి సేవలు (after-sales service) మరియు లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి Rengy సంస్థ తమ కస్టమర్ యాప్ (Customer App) మరియు AMC (యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్) ప్లాట్‌ఫారమ్ ను ప్రారంభించింది. ఇది సోలార్ సిస్టమ్స్ యొక్క పనితీరును, నమ్మకాన్ని పెంచి, దీర్ఘకాలిక వినియోగానికి దోహదపడుతుంది.
భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని వేగవంతం చేయడానికి మరియు స్వయంసమృద్ధి గల ఇంధన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి సాంకేతికతతో కూడిన, పర్యావరణ అనుకూల పరిష్కారాల ఆవశ్యకతను ఈ సదస్సు పునరుద్ఘాటించింది.తదేశ క్లీన్ ఎనర్జీ, స్టార్టప్ & పాలసీ లీడర్‌షిప్ ఫోరం
భారతదేశ ఎనర్జీ భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్స్, పెట్టుబడిదారులు మరియు సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో AI ఆధారిత రెసిడెన్షియల్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ “రెంజీ (RENGY)” ఆధ్వర్యంలో “రెనర్జైజ్ 2026” జాతీయ స్థాయి కాంక్లేవ్ శనివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి కిషన్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల లోక్ సభ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైహోమ్స్ గ్రూప్ ఛైర్మెన్ రామేశ్వర్ రావు, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం.రమేష్ రెడ్డి, తెలంగాణ రెడ్కో ఎండి
అనిలా వావిళ్ల సహా పలువురు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో తొలి సారిగా ఏఐ ఆధారిత సేవలు అదిస్తున్న రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ సంస్థ “రెంజీ (RENGY)” కీ ఫీచర్స్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. సమాజంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ‘రెంజీ’ సంస్థ వ్యవస్థాపకుడు ఆకుల మణికంఠ ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. సాంప్రదాయ వనరులపై దేశం అతిగా ఆధారపడకుండా, పర్యావరణాన్ని కాపాడుతూనే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ప్రధాని మోదీ 'క్లీన్ ఎనర్జీ విప్లవం' తీసుకొచ్చారు. ఇవాళ దేశంలో ‘రెన్యూవబుల్ ఎనర్జీ’ వినియోగం అనేది కేవలం ప్రభుత్వ విధానంగా కాకుండా, ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారింది. ఇంటిటింకి సోలార్ కరెంట్ అందించేందుకు పీఎం సూర్య ఘర్ యోజన, రైతలు తమ పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పీఎం కుసమ్ యోజన, ఇందన ఉత్పత్పిలో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిపేందుకు నేషనల్ సోలార్ మిషన్ స్కీంలను కేంద్రం తీసుకువచ్చిందని కిషన్ రెడ్డి చెప్పారు.

భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని వేగవంతం చేయడానికి మరియు స్వయంసమృద్ధి గల ఇంధన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి సాంకేతికతతో కూడిన, పర్యావరణ అనుకూల పరిష్కారాల ఆవశ్యకతను ఈ సదస్సు పునరుద్ఘాటించింది.

25 days ago
భీంసేరి చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్త్రీమింగ్ !!!
సుమన్, సునీల్, స్వప్న సంద ప్రధాన పాత్రల్లో దుర్గపల్లి ప్రభాకర్ నిర్మాతగా రవీంద్ర పూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీంసేరి.
ఒక క్రూరమైన పోలీస్ అధికారిణి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఒక నిరుపేద కుటుంబాన్ని దారుణమైన అన్యాయంతో నాశనం చేస్తుంది. ఆ దుర్ఘటన నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, ఒక బలమైన, దృఢ సంకల్పం గల మహిళ, ప్రతీకారం తీర్చుకోవాలనే తీవ్రమైన కోరికతో బూడిద నుండి తిరిగి పుంజుకుంటుంది. ఆమె ఆ అధికారిణి కోసం వేటాడుతుండగా, కొన్ని చీకటి నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇది అధికారం, అపరాధభావం మరియు న్యాయం మధ్య ఒక ఉత్కంఠభరితమైన పోరాటానికి దారితీస్తుంది, ఇది భీంసేరి చిత్ర ఇతివృత్తం.
ఆసక్తికరంగా సాగే ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్త్రీమింగ్ అవుతోంది, చక్కటి కథ కథనలతో రూపొందిన ఈ సినిమాను కుటుంభ సభ్యులు మొత్తం కలిసి చూడవచ్చు.
భీంసేరి చిత్రం అమెజాన్ లో స్త్రీమింగ్ అవుతున్న సందర్బంగా చిత్రం యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది, ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
Bheemseri movie now streeming on amazon prime