Photos
Director VN Aditya about Ustaad Bhagat Singh at Vimal Theatre
TFDA
1 hour ago
తెలుగమ్మాయి రష్మీ ఠాకూర్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2026 కు ఎంపిక !!!
రష్మీ ఠాకూర్ తెలంగాణకు చెందిన 2016లో మిస్ ప్లానెట్ ఇండియా అవార్డును గెలుచుకున్న యువతి, రష్మీ ఠాకూర్ కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంకు చెందిన అమ్మాయి. మిసెస్ సౌతిండియా పోటీల్లో కుడా రష్మీ ఠాకూర్ మిసెస్ తెలంగాణ టైటిల్‌ను గెలుచుకున్నారు, అలాగే 2014 మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ ను గెలుచుకున్నారు, మిస్ క్వీన్ ఇండియా సబ్ టైటిల్ మిస్ బ్యూటిఫుల్ ఐస్ 2015, మిస్ క్వీన్ ఇండియా సబ్ టైటిల్ మిస్ ఫర్ఫెక్ట్ 2015, మిస్ ఇండియా ప్లానెట్ 2016 (టర్కీ ) మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ 2017 (మలేషియ ) మిస్ ఇండియా స్టార్ యూనివర్స్ 2018 (యుఎస్ ) టైటిల్స్ ను సొంతం చేసుకున్నారు
బ్రాండ్ అంబాజిడర్ తెలంగాణా టూరిజం, బ్రాండ్ అంబాజిడర్ ఫర్ నేషనల్ హ్యాండ్లూమ్ బై సెంట్రల్ మినిష్టర్ ఆఫ్ టెక్స్టైల్, బ్రాండ్ అంబాజిడర్ ఫర్ సైక్రియటిస్ట్ సొసైటీ, ఆఫీషియల్ స్పోక్ ఫర్ యాంటీ సూసైడ్ కమిటీ వీటన్నిటికీ రష్మీ ఠాకూర్ ఏండోర్స్మెంట్ గా ఉన్నారు
పీస్ కర్ణాటక నుండి డాక్టరెట్ ను పొందారు, యాంగ్ అచీవర్ అవార్డు ను కర్ణాటక యూనివార్సిటీ బహుకరించింది, వరల్డ్ ఉమెన్ ఫెడరేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇంటర్నేషనల్ హుమెన్ రైట్స్ లో మెంబెర్ గా ఉన్నారు, హ్యాండ్లూమ్ వీవర్స్ రైట్స్ కు డైరెక్టర్ గా ఉన్నారు, అబ్దుల్ కాలం స్మృతి కు గుడ్ విల్ అంబాజిడర్ గా ఉన్నారు, గ్లోబల్ పీస్ ఇంటర్ జనరేషనల్ డైలాగ్ కు కన్వీనర్ గా ఉన్నారు.
RASHMI THAKUR IS SET TO MAKE HER DEBUT AT THE CANNES FILM FESTIVAL 2026, REPRESENTING TELANGANA ON A GLOBAL STAGE

20 hours ago
Mega Power Star Ram Charan, Buchi Babu Sana, Venkata Satish Kilaru, Vriddhi Cinemas, Mythri Movie Makers, Sukumar Writings’ Peddi Final Edit Locked
Mega Power Star Ram Charan is all set to storm the big screen with Peddi, a rural action-packed entertainer directed by National Award-winning filmmaker Buchi Babu Sana. Bankrolled by producer Venkata Satish Kilaru under Vriddhi Cinemas, and backed by Mythri Movie Makers in association with Sukumar Writings, the film is gearing up for a grand worldwide theatrical release on June 4th.
Meanwhile, the makers of Peddi have officially locked the film’s final edit, marking the beginning of the final countdown for one of the most anticipated releases of the year. The editing has been handled by National Award-winning editor Navin Nooli, known for bringing sharpness and emotional depth to his work. With Buchi Babu Sana’s ambitious vision, Peddi promises a massive cinematic experience packed with emotion, action, and grandeur.
Ram Charan has undergone a remarkable transformation for the film, appearing in striking new avatars that were teased through the movie’s promotional glimpses. The film also boasts a stellar ensemble cast featuring Janhvi Kapoor as the female lead, alongside Shiva Rajkumar, Jagapathi Babu, Divyenndu, and Boman Irani in pivotal roles.
On the technical front, the film features music by Academy Award winner AR Rahman, cinematography by R Rathnavelu, editing by Navin Nooli, and production design by Avinash Kolla.
Blending rustic sports drama elements with large-scale action and emotionally driven storytelling, Peddi is being mounted as a grand pan-India spectacle, set to release in multiple South Indian languages along with Hindi.
Taking the excitement several notches higher, the team is planning massive premiere shows worldwide starting from June 3, setting the stage for a historic opening.
Cast: Mega Power Star Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu, Divyendu Sharma, Boman Irani
Technical Crew:
Writer, Director: Buchi Babu Sana
Presents: Mythri Movie Makers, Sukumar Writings
Banner: Vriddhi Cinemas
Producer: Venkata Satish Kilaru
Co producer: Ishan Saksena
Music Director: AR Rahman
DOP: R Rathnavelu
Production Design: Avinash Kolla
Editor: Navin Nooli
Executive Producer: V. Y. Praveen Kumar
Marketing: First Show
PRO: Vamsi-Shekar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ 'పెద్ది' ఫైనల్ ఎడిట్ లాక్డ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’తో వెండితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.
ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటైన 'పెద్ది' ఫైనల్ ఎడిట్‌ను మేకర్స్ లాక్ చేశారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. షార్ఫ్, ఎమోషనల్ డెప్త్ తీసుకురావడంలో పేరుపొందిన జాతీయ అవార్డు గ్రహీత, ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. బుచ్చి బాబు సానా గ్రేట్ విజన్ తో 'పెద్ది' ఎమోషన్, యాక్షన్, గ్రాండియర్ తో నిండిన ఒక భారీ సినిమాటిక్ అనుభూతిని అందించబోతుంది.
ఈ సినిమా కోసం రామ్ చరణ్ కంప్లీట్ గా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆయన మేకోవర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
టెక్నికల్‌గా ‘పెద్ది’ అత్యున్నత స్థాయిలో తెరకెక్కుతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న ‘పెద్ది’ పాన్ ఇండియా స్థాయిలో పలు దక్షిణ భారత భాషలతో పాటు హిందీలో విడుదల కానుంది.
అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచుతూ జూన్ 3 నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ‘పెద్ది’ ఓ హిస్టారిక్ ఓపెనింగ్‌కి సిద్ధమవుతోంది.
తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

‘గోదారి గట్టుపైన’ లాంటి మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందరూ ఫ్యామిలీస్‌తో కలిసి థియేటర్స్‌లో చూడండి. ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమంత్ ప్రభాస్
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మమల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్ యూ. లైలా మేడమ్ గారు ఎప్పుడు సెట్లోకి వచ్చినా వెయ్యి స్మైల్ ఎమోజీలు సెట్లోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా పాజిటివ్‌గా ఉంటారు. దర్శకుడు సుభాష్ చంద్ర ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. తనకి హ్యూమన్ ఎమోషన్స్, వాల్యూస్ బాగా తెలుసు. వాటినే అంత అద్భుతంగా సినిమాలోకి ట్రాన్స్‌లేట్ చేశాడు. ఈ సినిమా చూశాక మంచి హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా చూసిఎన్ని రోజులు అయిందో అనిపించింది. ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. సినిమా చూశాక తండ్రి - కూతుళ్ల ఎమోషన్ ఇంత బాగుంటుందా అనిపించింది. ఈ సినిమాకి అదే హార్ట్. జగపతిబాబు గారిని ఆ క్యారెక్టర్‌లో చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఒక తండ్రి తన కూతుర్ని మిస్ అవుతున్న మూమెంట్ ఆలోచిస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ సినిమా చూసి బయటికి వచ్చిన ప్రతి అమ్మాయి “ఐ లవ్ యూ డాడీ” అని తమ ఫాదర్‌కి ఫోన్ చేసి చెప్తారు. అలాంటి అందమైన భావోద్వేగం ఈ సినిమాలో ఉంది. ఈ సమ్మర్‌లో మే 8న ఈ సినిమాను మీరందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను. మీ మూడ్ కూల్‌గా ఉండడానికి ‘గోదారి గట్టుపైన’ సినిమా మే 8న వస్తోంది. అందరూ ఫ్యామిలీతో కలిసి, ముఖ్యంగా ఆడపిల్లలు ఈ సినిమాను చూడండి. మీ డాడీకి “ఐ లవ్ యూ” చెప్పండి. అది చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. మీ దగ్గర్లో ఉన్న థియేటర్స్‌లో చూడండి. మీ రెస్పాన్స్ నాకు సూపర్ బూస్ట్ ఇస్తుంది. నిర్మాత అభినవ్ గారికి, నటీనటులకు, టెక్నీషియన్స్‌కి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్.
డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను, నా ఫ్రెండ్ ధీరజ్ కలిసి ఎంఆర్ ప్రొడక్షన్స్ స్థాపించాము. అందులో 100కు పైగా షార్ట్ ఫిలిమ్స్ తీశాము. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కారణం నా స్నేహితుడు ధీరజ్ రాజు. తనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు. అలాగే నా ప్రయాణంలో నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ‘గోదారి గట్టుపైన’ సినిమా మా బాబాయ్ గారి నుంచి స్ఫూర్తి పొందింది. ఆయన 2017లో చనిపోయారు. ఆయన కూతురిని ఎక్కువగా ప్రేమించే తండ్రి. ఆయన క్యారెక్టర్ నే జగపతిబాబు గారికి ఇచ్చాము. పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాగ వంశీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే లిరిక్ రైటర్స్ అందరికీ థాంక్యూ. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కి పేరుపేరునా ధన్యవాదాలు. షూటింగ్‌లో సహకరించిన అందరికీ థాంక్యూ. నా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యూ. ఇది ఒక మంచి సినిమాటిక్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. అందరూ కూడా థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి. మేమందరం కలిసి ఒక బ్యూటిఫుల్ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. లాస్య, శ్రీవాణి గారు, రేణు అందరూ అద్భుతంగా చేశారు. హర్షవర్ధన్ గారు, రాజీవ్ కనకాల గారు, దేవి ప్రసాద్ గారు ఇలా ఎంతోమంది అనుభవం ఉన్న నటులు నన్ను ఎంతగానో ప్రోత్సహించి కంఫర్ట్ జోన్ ఇచ్చారు. లైలా గారికి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్‌ని. లైలా గారు, జగపతిబాబు గారి కాంబినేషన్ చాలా హుందాగా ఉంటుంది. జగపతిబాబు గారితో పని చేయడం చాలా అరుదుగా వచ్చే అవకాశం. ఆ అవకాశం ఇచ్చిన జగపతిబాబు గారికి థాంక్యూ. ఈ విషయంలో సునీల్ నారంగ్ గారికి, జాన్వీ నారంగ్ గారికి కూడా థాంక్యూ. ఆ క్యారెక్టర్‌కు జగపతిబాబు గారు అయితే బాగుంటారని వాళ్లే సజెస్ట్ చేశారు. జగపతిబాబు గారి సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిధి ప్రదీప్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసింది. సుమంత్ ప్రభాస్ ఈ కథ విన్నాక “నేను మీకు పూర్తిగా సరెండర్ అవుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా ప్రజెంట్ చేయండి” అని చెప్పారు. తను ప్రమోషన్స్‌తో సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. తన భవిష్యత్తులో చాలా పెద్ద నటుడు అవుతాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమంత్‌కి థాంక్యూ. ఇప్పుడే ఫస్ట్ కాపీ చూసి వచ్చాను. ఈ సినిమా బ్లాక్‌బస్టర్. నా ఫస్ట్ సినిమా, సుమంత్ సెకండ్ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని నేను గర్వంగా చెప్తున్నాను. నిర్మాత అభినవ్ గారు నాకు పునర్జన్మనిచ్చారు. ఆయనకీ ఎప్పటికీ రుణపడి వుంటాను.
నిర్మాత అభినవ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది. కచ్చితంగా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాం. థియేటర్స్‌లో చూడండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది కేవలం థియేటర్స్ కోసం తీసిన సినిమా. ఇది టీవీలో చూసే సినిమా కాదు, ఖచ్చితంగా థియేటర్స్‌లో చూసే సినిమా. ఈ సమ్మర్‌లో ఈ సినిమా థియేటర్స్‌లో చాలా బాగుంటుంది. సుమంత్ సుభాస్ ఈ సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాంటి వాళ్లతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. వాళ్లు పడిన కష్టానికి కచ్చితంగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. నాకు ఎంతో సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ థాంక్యూ. రేపు ప్రీమియర్స్ ఉన్నాయి. అందరూ మంచి థియేటర్స్‌లో చూడండి. కచ్చితంగా సినిమాను మీరు ప్రేమిస్తారు.
హీరోయిన్ నిధి ప్రదీప్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. మాయ క్యారెక్టర్ చేయడం మర్చిపోలేను. లైలా గారితో పనిచేయడం చాలా స్పెషల్ ఎక్స్‌పీరియన్స్. సుమంత్ ప్రభాస్ గారి సినిమాతో డెబ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. వారి నుంచి చాలా చిన్న చిన్న విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా మా అందరికీ ఒక కలల ప్రపంచం లాంటిది. మే 8న అందరూ కూడా ఈ సినిమా చూసి ఈ సమ్మర్‌లో మీ మూడ్‌ని కూల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.
లైలా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నన్ను మళ్లీ తెలుగు సినిమాలోకి తీసుకొచ్చిన దర్శకుడు సుభాష్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో నేను కచ్చితంగా నటించాలని ఆయన కోరారు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలో చాలా మంచి టీమ్‌తో కలిసి పని చేశాను. నిధి చాలా హార్డ్ వర్క్ చేసింది. ఆమె మరెన్నో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సుమంత్ ప్రభాస్ చాలా టాలెంటెడ్ పర్సన్. ఆయనకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నిర్మాత అభినవ్ గారికి కంగ్రాట్యులేషన్స్. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మే 8న అందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
రీణు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను సెకండ్ లీడ్ గా చేశాను. గోదారి గట్టు పైన నాకు చాలా స్పెషల్ ఫిలిం. చాలా మంచి టీం తో కలిసి పని చేశాను. సుమంత్ గారు రియల్లీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఆఫ్ స్క్రీన్ చాలా మ్యాజిక్ చేశారు. జగపతిబాబు గారితో కలిసి నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. లైలా గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా యాక్టింగ్ కెరీర్ కి మా డైరెక్టర్ ప్రాణం పోశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
రాజ్ కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ.. ఫస్ట్ సినిమా ఎవరికైనా చాలా స్పెషల్. అభినవ్ గారు చాలా మంచి సినిమా నిర్మించారు. సుభాష్ చాలా మంచి సినిమా తీశాడు. ఈ సినిమా కథ విన్నప్పుడే నాకు చాలా నచ్చింది. తప్పకుండా ఆడియన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. ఇలాంటి మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ.
సుదర్శన్ మాట్లాడుతూ.. సినిమాను చాలా వినూత్నంగా ప్రచారం చేసాం. ఫైనల్‌గా మే 8న మీ ముందుకు వస్తుంది. 7వ తేదీన ప్రీమియర్స్ ఉంటాయి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అభినవ్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తీశారు. ఆయనలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి కావాలి. ఈ సినిమా చాలా కాలం మీ అందరికీ గుర్తుండిపోతుంది.
కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాట్లాడుతూ.. సుమంత్ ప్రభాస్‌తో వర్క్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. తను చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఏం చెప్పినా ఎంతో డెడికేషన్‌తో చేస్తాడు. తన కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది. తన కష్టాన్ని అందరూ ప్రశంసిస్తారు. పాటలు మీ అందరికీ చాలా బాగా నచ్చాయి. కచ్చితంగా ఈ సినిమాను మీరందరూ ఎంజాయ్ చేస్తారు.
మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ మాట్లాడుతూ.. సుభాష్ గారితో షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అభినవ్ గారు సినిమాకి ఏం కావాలో అది ఎక్కడా రాజీ పడకుండా సమకూర్చారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ, నటీనటులందరికీ థాంక్యూ.
డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ.. ఈ వేడుక చాలా ఆహ్లాదకరంగా ఉంది. టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. సుభాస్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుంచి నాకు ఈ టీమ్ తెలుసు. అందరూ కలిసి ఎదుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీలింగ్ కలిగింది. ఈ హాట్ సమ్మర్‌లో ఇది ఒక కూల్ బ్రీజ్‌లాంటి సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో చాలా మంచి నటీనటులు ఉన్నారు. సుమంత్ ప్రభాస్ ని చూస్తుంటే ఈశ్వర్ లో ప్రభాస్ గుర్తుకువస్తున్నారు. ట్రైలర్‌లో చూసినట్టే క్యారెక్టర్స్ అన్నీ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఏషియన్ సినిమాస్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకి చాలా మంచి రిలీజ్ ఉంటుందని నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాలను అందరూ ప్రోత్సహిస్తే తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తప్పకుండా సినిమా గురించి పాజిటివ్ వర్డ్ స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఈ వేడుక చాలా ఆత్మీయంగా ఉంది. మంచి వేదిక ఏర్పాటు చేశారు. ‘గోదారి గట్టుపైన’ అనే పేరుతోనే ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు ఈ టీమ్. దర్శకుడి వ్యక్తిత్వం నుంచి పుట్టిన కథ ఇది. తను చాలా క్లారిటీగా ఉంటాడు. ఈ సినిమాలో సందర్భాలు చాలా బాగున్నాయి. నాకు ఎంతో నచ్చాయి. మనసుకు దగ్గరగా తీసుకుని చాలా మంచి పాటలు రాశాను. ఇందులో రెండు మంచి పాటలు సమకూరాయి. నాగవంశీ మాధుర్య ప్రధానంగా పాటలు చేశారు. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను.
లిరిక్ రైటర్ బాలాజీ మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీతో నాకు మంచి పరిచయం ఉంది. సుభాష్ చాలా సున్నితమైన మనసు కలవాడు. చాలా గొప్ప సందర్భాన్ని చెప్పాడు. అందుకే ‘బంగారు బొమ్మ’లాంటి మంచి పాట వచ్చింది. ఈ సినిమా నిర్మాతలకు చాలా మంచి విజయాన్ని ఇచ్చి కాసుల వర్షం కురిపించాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శకుడు కూడా మరిన్ని విజయవంతమైన సినిమాలతో కొనసాగాలని ఆశిస్తున్నాను.
ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మేము ఎంతో ఇష్టపడి పనిచేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధులిక మాట్లాడుతూ.. డైరెక్టర్ సుభాష్ గారు నాకు 15 ఏళ్లుగా పరిచయం. నేను ఆయనను బ్రదర్‌లా భావిస్తాను. ఆయన జర్నీ అంతా నేను దగ్గరుండి చూశాను. ఈ మూమెంట్ కోసం గత 15 ఏళ్లుగా అందరం ఎదురుచూస్తున్నాం. నిర్మాత అభినవ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. అందరం కష్టపడి, ఇష్టపడి పని చేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను.
ఎడిటర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుభాష్ గారికి థాంక్యూ. ఈ సినిమా చేసినందుకు చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే పాజిటివ్ ఎనర్జీ ప్రేక్షకులకు వస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంచి ఆలోచనలతో పాటు ఒక చిరునవ్వు కూడా తీసుకెళ్తారు.
డీవోపీ సాయి సంతోష్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. విజువల్స్‌కు తగ్గట్టుగా వంశీ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా చాలా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.

సినిమాపై నమ్మకంతోనే లక్షరూపాయల రివార్డు ప్రకటించాము
"M4M (మోటివ్ ఫర్ మర్డర్)" మూవీ డైరెక్టర్ మోహన్ వడ్లపట్లతో ఇంటర్వ్యూ
▪️ కొత్తదనంతో కూడిన సినిమాలు చేయడమే ఇష్టం
▪️ 'M4M' ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్
▪️ రిలీజ్‌కు ముందే 15 ఇంటర్నేషనల్ అవార్డులు
▪️ మే 8న "M4M (మోటివ్ ఫర్ మర్డర్)" విడుదల
▪️ 5 భాషల్లో విడుదలకు సిద్ధమైన "M4M" మూవీ
టాలీవుడ్‌లో 'మల్లెపూవు', 'మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ లాంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న మోహన్ వడ్లపట్ల కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సారి దర్శకునిగా మారారు. అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సౌత్ ఇండియా లో PVR Inox Pictures, నార్త్ ఇండియా లో JVEL, ఓవర్సీస్ Tekflix ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా గురించి, తన కెరీర్ గురించి మోహన్ వడ్లపట్ల చెప్పిన విశేషాలు ఇవి..
ప్రశ్న: ఈ "M4M" టైటిల్ వెనుక ఉన్న కథ ఏంటి?
మోహన్ వడ్లపట్ల: అమెరికాలో సీరియల్ కిల్లర్స్ కాన్సెప్ట్ చాలా ఫేమస్. "వాట్ ఈజ్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్?" అని ఆలోచించినప్పుడు, "మోటివ్ ఫర్ మర్డర్" (Motive for Murder) అని ఫిక్స్ అయ్యాం. దానికి షార్ట్ కట్ గానే "M4M" అని టైటిల్ పెట్టాం.
ప్రశ్న: కొత్త ఆర్టిస్టులతో చేయడం వల్ల మేకింగ్ లో ఏమైనా ఛాలెంజెస్ ఎదురయ్యాయా?
మోహన్ వడ్లపట్ల: ప్రతి సీన్ ని ఒక చిన్న సినిమా లాగా అంత కేర్ తీసుకొని చేశాను. స్క్రీన్ ప్లే చాలా జాగ్రత్తగా రాసుకున్నాను. చాలా ఫుటేజ్ ఉన్నా, దాన్ని క్రిస్ప్ గా ఎడిట్ చేసి హాలీవుడ్ స్టైల్ లో కేవలం 90 నిమిషాల సినిమాగా రెడీ చేశాం. ఇంటర్వెల్ కూడా అవసరం లేదు, కానీ మన వాళ్ళకి అలవాటు కాబట్టి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ పెట్టాం. ఒక క్లైమాక్స్ సీన్ లో మమ్మీ లాగా కట్టేసే సీన్ ఒకటి హాఫ్ డే పట్టింది, అది కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది.
ప్రశ్న: సినిమా రిలీజ్ కి వచ్చింది కదా, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి?
మోహన్ వడ్లపట్ల: కచ్చితంగా అండి. హానెస్ట్ గా చెప్పాలంటే సినిమా రిలీజ్ కొద్దిగా డిలే అయింది. దీనికి కారణం కొద్దిగా రీషూట్ చేయాల్సి రావడం. దానికి తోడు భాను మాస్టర్ తో ఒక ప్రోమో సాంగ్ కూడా చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఒకసారి షూట్ చేసి స్క్రాప్ చేశాం, మళ్ళీ ఇంకోటి షూట్ చేసి స్క్రాప్ చేసి, థర్డ్ టైం భాను మాస్టర్ తో ఫైనల్ చేశాం. సారథి స్టూడియోస్ లో కంటిన్యూస్ గా మూడున్నర రోజులు షూట్ చేశాం. ముందు ఓటీటీ వాళ్ళని కూడా ట్రై చేశాం, కానీ పిక్చర్ రిలీజ్ తర్వాత వర్కవుట్ చేద్దామని OTT వాళ్లు అన్నారు. ఇలా ఫస్ట్ ఒక షేప్ కి వచ్చేసింది.
ప్రశ్న: రీషూట్స్ కి ప్రధాన కారణం ఏంటి?
మోహన్ వడ్లపట్ల: Who is the Killer సాంగ్ ఫస్ట్ టైం సాంగ్ చేసినప్పుడు నేను అంతగా శాటిస్ఫై కాలేదు. తర్వాత ఒక మంచి కొరియోగ్రాఫర్ తో చేద్దామని మనసులో పడి, ట్రెండింగ్ లో ఉన్న భాను మాస్టర్ తో చేద్దామని నిర్ణయించుకున్నాం. దానికి తోడు సింగర్ నోయల్ తో ఒక ర్యాప్ కూడా పాడించాం. అది చాలా బాగా వచ్చింది.
ప్రశ్న: రీషూట్స్ వల్ల బడ్జెట్ ఏమైనా పెరిగిందా?
మోహన్ వడ్లపట్ల: డెఫినెట్ గా పెరిగిందండి. దాదాపు మూడున్నర రోజులు, అందులో నైట్ షిఫ్ట్ కూడా చేశాం. 10 డిఫరెంట్ సెటప్స్ వేశాం. భాను మాస్టర్ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. ఫైనల్ గా సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది.
ప్రశ్న: సినిమా రిలీజ్ కి ముందే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపించారు కదా?
మోహన్ వడ్లపట్ల: అవును, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ చాలా వాటికి పంపించాం. మాక్సిమం ఒక 25-30 అవార్డ్స్ వచ్చాయి, కానీ IMDB రికగ్నైజ్ చేసినవి 15 అవార్డ్స్. ఇందులో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ మ్యూజిక్ కి అవార్డ్స్ వచ్చాయి.
ప్రశ్న: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో గాని, ఇక్కడ గాని ఏమైనా ప్రీమియర్స్ వేశారా?
మోహన్ వడ్లపట్ల: కాన్స్ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత, ఇండియాలో ఇఫీ (IFFI) గోవాలో కూడా ప్రీమియర్ వేశాం.
ప్రశ్న: సినిమాలో సీరియల్ కిల్లర్ ఎవరో చెప్తే లక్ష రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశారు కదా?
మోహన్ వడ్లపట్ల: అవునండి, ఈ సినిమా ఇండియాలో 8వ తేదీన విడుదలైతే, 7వ తేదీన అమెరికాలో రిలీజ్ చేస్తున్నాం. ఎవరైతే సీరియల్ కిల్లర్ ని కనుక్కుంటారో వాళ్లకి లక్ష రూపాయలు రివార్డ్ ఇస్తాం. అమెరికాలో తెలుగు వాళ్లకు ఎవరో ఒకరు ఇంటి వాళ్లుగానీ, తెలిసిన వాళ్లుగానీ ఉంటారు కాబట్టి కిల్లర్ ఎవరనేది ఈజీగా లీక్ చేస్తారు కదా అని కొందరు అన్నారు. కానీ నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను. సినిమాను జాగ్రత్తగా చూసి కిల్లర్ ఎవరో చెప్తే లక్ష రూపాయలు టేబుల్ మీద పెట్టి ఇస్తాను.
ప్రశ్న: ఈ సినిమాలో సీరియల్ కిల్లర్ పాత్రను రివీల్ చేసే విషయంలో మీరు అంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉన్నారు?
మోహన్ వడ్లపట్ల: ఎందుకంటే ఈ కథను నేను చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో రాసుకున్నాను. కిల్లర్ ఎవరో అనే సస్పెన్స్ సినిమా చివరి వరకు ప్రేక్షకులను వెంటాడుతుంది. అందుకే ఎవరైనా కిల్లర్ పేరు చెప్పినా, వారు పూర్తి కథను గెస్ చేయలేరని నా నమ్మకం.
ప్రశ్న: 90 నిమిషాల నిడివి అనేది తెలుగు సినిమాలకు కొంచెం రిస్క్ అనిపించలేదా?
మోహన్ వడ్లపట్ల: లేదు, ప్రస్తుతం ఆడియన్స్ ట్రెండ్ మారుతోంది. హాలీవుడ్ స్టైల్ లో అనవసరమైన సీన్లు లేకుండా కథను వేగంగా నడిపించడమే నా ఉద్దేశ్యం. అందుకే దాదాపు 3 గంటల ఫుటేజ్ ఉన్నా, ఎడిటింగ్ లో చాలా వరకు తీసేసి కేవలం 90 నిమిషాల గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా దీనిని మలిచాం.
ప్రశ్న: అమెరికాలో ఈ సినిమాను ఎలా ప్రమోట్ చేస్తున్నారు?
మోహన్ వడ్లపట్ల: అమెరికాలోని తెలుగు ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా ప్రీమియర్స్ ప్లాన్ చేశాం. అలాగే ఈ సీరియల్ కిల్లర్ ఛాలెంజ్ (లక్ష రూపాయల రివార్డ్) అనేది అక్కడ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అక్కడి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు సినిమా చూసి కిల్లర్ ఎవరో లీక్ చేస్తారేమో అన్న భయం ఉన్నా, ఆ ట్విస్ట్ అంత ఈజీగా దొరకదని నేను భావిస్తున్నాను.
ప్రశ్న: ఫేమస్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ తో చేసిన ప్రోమో సాంగ్ ప్రత్యేకత ఏంటి?
మోహన్ వడ్లపట్ల: భాను మాస్టర్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నా, మా రిక్వెస్ట్ మీద ఈ సినిమా కోసం పనిచేశారు. సారథి స్టూడియోస్ లో 10 రకాల డిఫరెంట్ సెట్స్ వేసి, ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా ఈ సాంగ్ షూట్ చేశాం. నోయల్ పాడిన ర్యాప్ ఈ సాంగ్ కు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
ప్రశ్న: ఒకసారి సీరియల్ కిల్లర్ ఎవరో రివీల్ అయిపోతే, నెక్స్ట్ చూసే ఆడియన్స్ కి ఫీలింగ్ ఎలా ఉంటుంది?
మోహన్ వడ్లపట్ల: అదే ఈ సినిమాలోని బ్యూటీ అండి. వీడా, వాడా, ఇంతకీ ఎవడు అనే కన్ఫ్యూజన్ అండ్ క్యూరియాసిటీ ఆడియన్స్ కి కలుగుతుంది. సెకండ్ టైమ్ చూసినా ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
ప్రశ్న: మీరు ప్రొడ్యూసర్ గా చేసిన సినిమాలు ఒక ప్యాటర్న్ లో ఉంటే, దర్శకుడిగా చేసిన ఈ సినిమాను ఇంత డిఫరెంట్ గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు?
మోహన్ వడ్లపట్ల: నేను హాలీవుడ్ లో టామ్ హాంక్స్ లాంటి వాళ్ళ వర్క్ ని ఫాలో అవుతుంటాను. నేను నిర్మించిన సినిమాలకు ఒకదానికొకటి సంబంధం ఉండదు. 'మల్లెపూవు'లో భూమికతో కొత్త కుర్రాడిని పరిచయం చేశాం. 'మెంటల్ కృష్ణ' లాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశాం. బడ్జెట్ విషయంలో ఎప్పుడూ రిస్క్ తీసుకున్నాను. ఈ 'M4M' కూడా ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. మర్డర్ మిస్టరీగా, ఫుల్ ఆఫ్ ట్విస్టులతో తీశాం.
ప్రశ్న: మ్యూజిక్ గురించి చెప్పండి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని ఎలా ఎంచుకున్నారు?
మోహన్ వడ్లపట్ల: ఎప్పుడూ కొత్త వాళ్లకి అవకాశం ఇద్దామనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో సెర్చ్ చేశాం. చెన్నైకి చెందిన ఒక అబ్బాయి దొరికాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నాను, కానీ మ్యూజిక్ కి లాంగ్వేజ్ బారియర్ ఉండదు కదా. స్టోరీ చెప్పగానే చాలా అద్భుతంగా చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి దాదాపు 5-6 అవార్డ్స్ వచ్చాయి. నా ప్రతి సినిమాలోనూ కొత్త వాళ్లకే అవకాశాలు ఇస్తాను.
ప్రశ్న: థియేటర్లలో పర్సంటేజీల గొడవ నడుస్తుంది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి?
మోహన్ వడ్లపట్ల: నేను ఎప్పుడూ పర్సంటేజ్ సిస్టమ్ కే మద్దతు ఇస్తాను. 98% ప్రొడ్యూసర్స్ దీనికి అంగీకరించారు. ఇప్పుడు థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఓటీటీల వల్ల ఆడియన్స్ థియేటర్స్ కి రావడం తగ్గింది. కాబట్టి ప్రొడ్యూసర్స్, థియేటర్ ఓనర్స్ పర్సంటేజ్ విధానం పాటిస్తే అందరికీ లాభదాయకం. ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్స్ లో కూడా చెప్పాను.
ప్రశ్న: భవిష్యత్తులో మీరు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలే చేస్తారా?
మోహన్ వడ్లపట్ల: నా కెరీర్ లో 'మల్లెపూవు', 'మెంటల్ కృష్ణ' లాంటి విభిన్నమైన సినిమాలను నిర్మించాను.ఒక మేకర్ గా నాకు కొత్తదనం అంటే ఇష్టం. అందుకే ఈ "M4M" సినిమాను కూడా ఒక యూనిక్ పాయింట్ తో తీశాను, మున్ముందు కూడా విభిన్నమైన కథలతోనే సినిమాలు వస్తాయి.

Yesterday
ఆశిష్, ఆదిత్య రావు గంగాసాని, దిల్ రాజు & శిరీష్ కల్చరల్ డ్రామా 'దేత్తడి' సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు.
ఇప్పటిటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు. ఆశిష్ తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.
“'దేత్తడి” సినిమాలో హై ఎమోషన్‌తో పాటు కొత్తగా చూపించే కల్చరర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఉండబోతోంది.
ఆశిష్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించడమే కాకుండా, ఒరిజినల్ హైదరాబాద్ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పబోతున్నారు.
ఈ సినిమాకు మ్యూజిక్ జునైద్ కుమార్ అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు క్రియేటివ్ హెడ్‌గా కూడా పని చేస్తున్నారు.
తారాగణం: ఆశిష్
సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్
కథ, దర్శకత్వం: అదితిరావు గంగసాని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, క్రియేటివ్ హెడ్: ప్రసన్న కుమార్ బెజవాడ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి పున్నా (బిట్టు)