Photos
Director VN Aditya about Ustaad Bhagat Singh at Vimal Theatre
TFDA
6 hours ago
రేవంత్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ ప్రారంభం !!!
ఆల్మైటి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది, వాల్లాల రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసారు, రేవంత్, ఆద్య శర్మ హీరో హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు నిర్మాత విడిగేపల్లి కృష్ణ మొకిలా. విష్ణు మొలకలు నక్షత్ర, కాకర్లముడి రామకృష్ణ కో ప్రొడ్యూసర్స్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం రామ్ భరదరం.
లవ్, ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమా ఇది. యూత్ ను ఫ్యామిలీస్ ను ఆకట్టుకొనేలా తీయ్యాబోతున్నారు దర్శకుడు రామ్ భరదరం. సింగపూర్ లో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ సినిమా సాంగ్స్ ను చిత్రీకరించబోతున్నారు అలాగే హైదరాబాద్, చీరాల లో టాకిపార్ట్ తీయబోతున్నారు.
ఈ సినిమాకు ప్రసాద్ ఈదర కెమెరామెన్, రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు, మాటలు మరుదూరి రాజా, ఎడిటర్ నందమూరి హరి, ఫైట్స్ అవినాష్.

2 days ago
రేవంత్ హీరోగా సూపర్ యాక్షన్ సినిమా చెయ్యబోతున్న : నిర్మాత విడిగేపల్లి కృష్ణ మొకిలా
ఆల్మైటి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం ఈనెల 18న సెట్స్ పైకి వెళ్ళబోతోంది, అదేరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది, రేవంత్, ఆద్య శర్మ హీరో హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు నిర్మాత విడిగేపల్లి కృష్ణ మొకిలా, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం రామ్ భరదరం, కాకర్లమూడి రామకృష్ణ, జయబాబు పైనేని సహా నిర్మాతలు.
లవ్, ఎమోషన్స్, హార్రర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా యూత్ ను ఫ్యామిలీస్ ను ఆకట్టుకొనేలా తీయ్యాబోతున్నారు దర్శకుడు రామ్ భరదరం. సింగపూర్ లో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ సినిమా సాంగ్స్ ను చిత్రీకరించబోతున్నారు అలాగే హైదరాబాద్, చీరాల లో టాకిపార్ట్ తీయబోతున్నారు.
వ్యవహారిస్తున్న ఈ సినిమాకు ప్రసాద్ ఈదర కెమెరామెన్, రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు, మాటలు మరుదూరి రాజా, ఎడిటర్ నందమూరి హరి, ఫైట్స్ అవినాష్, ఆర్ట్ విజయ కృష్ణ,

3 days ago
దేవరపల్లి ప్రొడక్షన్స్ “ఇది ఒక ఆత్మ కథ చిత్రం”
శ్రీ వి చిన్నశ్రీశైలం యాదవ్ సమర్పణలో హీరో ఆకాష్ దేవరపల్లి, నక్షత్ర జంటగా నటిస్తున్న చిత్రానికి “ఇది ఒక ఆత్మ కథ చిత్రం” టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు, లవ్ రొమాంటిక్ సస్పెన్స్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాకు మాటలు మరుదూరి రాజా అందుస్తున్నారు, కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ రేవంత్ దేవరపల్లి, నిర్మాతలు వి వెంకట్ యాదవ్ , అఖిల్ దేవరపల్లి, కో ప్రొడ్యూసర్స్ : వి రమేష్ యాదవ్, కాకర్లముడి రామకృష్ణ, పైనేని జయబాబు, సహా నిర్మాతలు ఎం.శివ రెడ్డి, కర్నెటి రవి యాదవ్, గంట అంజిబాబు
ఈ చిత్రానికి మ్యూజిక్ రఘు కుంచె
డాన్స్ బండ్ల రామారావు, సినిమాటోగ్రఫీ వేణు మురలీధర్, ఎడిటర్ నందమూరి హరి, యూత్ తో పాటు ఫ్యామిలీ కు కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు, ఈ సినిమాకు సంభందించిన మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.

7 days ago
Action King Arjun Scores Solo Hero Blockbuster With Blast Zone
Action King Arjun’s action entertainer Blast Zone released on 28 May 2026. ‘Action King’ Arjun looked apt for the role of Rajaram in this film. He has the necessary physique to appear believable as a karate master.
Action King Arjun has scored a solid solo hit with Blast Zone, Age is a just number to him, Not abt generation arjun sarja grace is permanent, Director Subash K Raj has designed a role that perfectly suits him. The film is currently running successfully in theatres in Tamil and Telugu and Malayalam drawing houseful crowds and generating strong box-office collections. As a result, Arjun’s fans are celebrating the film’s success.
The film is directed by Subash K Raj. He started the narration in a gripping manner, and the screenplay remains racy throughout the film.
Blast Zone revolves around a middle-class family, the events that unfold in their lives, and how they become connected to a high-profile project involving influential people.

9 days ago
పదహారేళ్ల వయసుకు మాతృక అయినా 16 వయతినిలే, ఎర్రగులాబీలు వంటి అనేక సినిమాలు తీసి కొత్త తరం నటులను సృష్టించిన వెటరన్ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూశారు…
ఆయన వయసు 84… కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు….
16 వయతినిలే ఆయన తొలి సినిమా…
భారతి రాజాగారి సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి సినిమా ఫీల్డ్ కి డైరెక్షన్ కోసం వచ్చిన మాట వాస్తవం …
పదహారేళ్ల వయసు ఒరిజినల్ గా ఈయనే తీశారు అని తెలుసుకున్న వెంటనే అభిమానినయ్యాను…
భారతి రాజా ఎన్నో ఎక్స్పేరిమెంట్స్ చేశారు… ఆరోజుల్లోనే సైకలాజికల్ థ్రిల్లర్స్ తీసి యువతను ఉర్రూతలూగించారు…
రజని కమల్ శ్రీదేవికి స్టార్డం ఇచ్చిన వారిలో ఈయనే ప్రథముడు…
6 జాతీయ అవార్డులు 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు 4 ఫిలింఫేర్ అవార్డులు ఇంకా ఎన్నో అవార్డులు ఆయనను సత్కరించుకున్నాయి.
భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సన్మానించింది
ఆయన మంచి నటుడు కూడా…
తూరుపువెళ్లే రైలు కి తమిళ మాతృక కూడా ఈయనే తీసారు… ఈయన కేవలం గ్రామీణ జీవితాలనే చిత్రీకరిస్తారు అనే అపవాదును చెరిపెయ్యడానికి ఎర్రగులాబీలు అనే సైకాలజికల్ థ్రిల్లర్ పూర్తి అర్బన్ లైఫ్ ని ప్రతిబింబిస్తూ తీశారు ఆ తర్వాత టిక్ టిక్ టిక్ తీసి యువతని ఉర్రూతలూగించారు…
నిలాల్గల్ - నీడలు అనే సినిమా తో ఈయన పరిణితి పైన అందరికీ అనుమానాలు పోయాయి … ఆత్మబంధువు తో సున్నితమైన మానసిక, మానవీయా కోణాలను కూడా అంతే ప్రతిభతో చిత్రించగలరు అనేది నిశ్చయం అయింది.
తెలుగులో డైరెక్టుగా సీతాకొక చిలకలు కొత్త జంటతో తీసి సృజనకు భాష భేదాలు ఎల్లలు కేవు అని నిరూపించుకున్నారు. దీనికి జాతీయ వుత్తమా చిత్రం అవార్డుతో పాటుగా 5 నందులు కూడా దక్కాయి.
ఆరాధన - చిరంజీవి, సుహాసిని, జమదగ్ని, కొత్తజీవితాలు, యువతరం పిలిచింది, ఈతరం ఇల్లాలు వంటివి ఆయన నేరుగా తెలుగులో డైరెక్టు చేసిన సూపర్హిట్ సినిమాలు ….
భానుమతి బాలయ్య బాబు కాంబినేషన్ లో వచ్చిన సూపర్హిట్ సినిమా మంగమ్మగారి మనుమడు కి కథను అందించారు… అలాగే రాజశేఖర్ నటించిన పల్నాటి పౌరుషం సినిమాకి స్క్రీంప్లే అందించారు…
భారతీయ సినిమాకి పేరుప్రతిశలు తెచ్చిన దర్శకులలో ముందువరుసలో తప్పకుండా వుంటారు… భారతీరాజా సినిమాలు ఫిల్మ్ స్టూడెంట్స్ కి రీసెర్చ్ మెటీరియల్ అనడంలో సందేహం లేదు …
ముఖ్యంగా స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ టెక్సినికాలిటీస్ తప్పనిసరి పాఠాలు…
మేటి దర్శకులు తన మార్క్ ని వదిలి తరలి పోయారు….
శ్రద్ధాంజలి
సద్గతి ప్రాప్తిరస్తు
- ప్రియదర్శిని