ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మూడు సార్లు చూసి, ఎంజాయ్ చేయచ్చు..
మొదటిసారి పవన్ కళ్యాణ్ గారి డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం,  రెండోసారి హోల్ సమ్ ఎంటర్
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మూడు సార్లు చూసి, ఎంజాయ్ చేయచ్చు..
మొదటిసారి పవన్ కళ్యాణ్ గారి డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం, రెండోసారి హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ మూవీ ఎక్స్పీరియెన్స్ కోసం, మూడోసారి ముచ్చటగా డైలాగుల కోసం..
మస్ట్ వాచ్ ఫిల్మ్ ఇన్ రీసెంట్ టైమ్స్..
దర్శక మిత్రులు హరీష్ శంకర్ గారికి, కాస్ట్ అండ్ క్రూ కి, నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కి, హృదయపూర్వక శుభాభినందనలు.. 💐🎉🎊❤️
తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యుల కోసం నిన్న మధ్యాహ్నం బాలానగర్ విమల్ థియేటర్లో ప్రదర్శన ఏర్పాటు చేసిన దర్శక నిర్మాతలకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. 🙏💐❤️
మా కమిటీ ఎన్నికయ్యాక, సభ్యుల కోసం వేసిన మొదటి సినిమా ఇదే.
బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ ఫిల్మ్ ఇచ్చినందుకు, మోదటిసారి పబ్లిక్ స్క్రీనింగ్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చినందుకు హరీష్ శంకర్ గారికి మరిన్ని ధన్యవాదాలు. 🙏🎊🎉💐❤️
- VN ఆదిత్య
- ⁠ప్రెసిడెంట్, TFDA

Write A Comment