TFDA తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో AI ని ఎలా వినియోగించుకోవాలో అనే అంశంపైన ‘AI in Film Making workshop’ మూడురోజుల వర్క్ షాప్ ప్రారంభమయింది . 
ప్రముఖ రచయిత శ్రీ
TFDA తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో AI ని ఎలా వినియోగించుకోవాలో అనే అంశంపైన ‘AI in Film Making workshop’ మూడురోజుల వర్క్ షాప్ ప్రారంభమయింది .
ప్రముఖ రచయిత శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారు మన సభ్యుల కోసం మూడురోజుల తన సమయాన్ని వెచ్చించి AI కి సంబంధించిన విషయాలను AI ని మన సినిమా స్క్రిప్ట్ రచన ఇంకా వివిధబంశాలకు ఎలా అన్వయించుకుని పనిచేయవచ్చునో ఈ మూడురోజులు లెక్చర్ తో పాటుగా డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వనున్నారు …
మన సభ్యులందరూ ఈ workahop ని వినియోగించుకుని తమతమ స్క్రీనరైటింగ్ pitchdeck తయారీలో వినియోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు.
ఫిల్మ్చెంబర్ 2nd floor లోని council hall లో ఇవాళ మరియు రేపు (11th 12th ఏప్రిల్ )2pm - 7pm కార్యక్రమం జరుగనుంది

1 Comments

avatar
Vijayabhaskar K
Yesterday

AI గురించి మాకు ఇంత అద్భుతంగా, స్పష్టంగా శిక్షణ అందించిన అరిపిరాల సత్యప్రసాద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. మీ మార్గదర్శనం మాకు ఎంతో విలువైనది. 🙏🏻


Write A Comment