మూవీ రివ్యూ : ‘రిచ్ కిడ్’

Rich Kid Movie Review & Rating 

చిత్రం : రిచ్ కిడ్ 
నిర్మాత : మంజునాథ్ రెడ్డి, డైరెక్షర్స్ షఫీ ఉల్ల, అనిల్ డెరంగుల, కథ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ :
మూవీ రివ్యూ : ‘రిచ్ కిడ్’

Rich Kid Movie Review & Rating

చిత్రం : రిచ్ కిడ్
నిర్మాత : మంజునాథ్ రెడ్డి, డైరెక్షర్స్ షఫీ ఉల్ల, అనిల్ డెరంగుల, కథ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ : షఫీ ఉల్ల, కో డైరెక్టర్ : కాశీం గోటూరు, ఎడిటర్ : నవీన్ నంద్యాల, సంగీతం : సాయి వెంకట్

శ్రీ మంజునాధ సినిమాస్ బ్యానర్ పై జి మంజునాద్ రెడ్డి నిర్మాతగా మరియు హీరోగా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది రిచ్ కిడ్.

షఫీ ఉల్ల, అనిల్ డెరంగుల దర్శకత్వంలో వస్తోన్న రిచ్ కిడ్ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం.

కథ:
తండ్రి తన కొడుకు పైకి ఎదగాలి అని... కొడుకు అడిగిన ప్రతి దాన్ని ok చేస్తూ చివరికి తన ఇంటిని కూడా అమ్ముకుంటాడు... కానీ చివరికి ఆ కొడుకు ఏం చేసాడు, ఏమయ్యాడు అనేది సినిమా చుస్తే అర్థం అవుతుంది.

విశ్లేషణ :
రైటర్ డైలాగ్స్ ని ఒక కొత్త ఎమోషనల్ మలుపు లో రాసాడు, స్క్రీన్ ప్లే సరికొత్తగా, డైరెక్షన్ కొత్త తరహాలో అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.

ఒక ఫాదర్ అండ్ సన్ ఏమోషన్ కథాంశంతో రూపొందించబచింది, ఇదివరకు తండ్రి కొడుకుల మధ్య నడిచే కథలతో చాలా సినిమాలు వచ్చినా వాటికి భిన్నంగా సరికొత్త స్క్రీన్ ప్లే తో రిచ్ కిడ్ సినిమా ఉంది , ఎమోషన్స్ తో పాటు హస్యం, సంగీతం ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది, కుటుంభం మొత్తం కలిసి రిచ్ కిడ్ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు, డైరెక్టర్స్ షఫీ ఉల్ల, అనిల్ డెరంగుల ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానం గొప్పగా ఉంటుంది, నిర్మాత మంజునాథ్ రెడ్డి సినిమాను గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు.

హీరో గా మంజు హీరోయిన్ గా సుప్రియ మార్ల చాలా చక్కగా నటించారు, రాజశేఖర్ అనింగి, చెల్లి స్వప్న, సుమన్ శెట్టి, పింగ్ పాగ్ సూర్య, బలగం సంజయ్, జబర్దస్త్ దుర్గారావ్ తదితరులు వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

రిచ్ కిడ్ సినిమాను కుటుంభం మొత్తం కలిసి హ్యాపీగా చూడవచ్చు, కామెడీ, ఎమోషన్స్, సాంగ్స్, స్క్రీన్ ప్లే ఇలా అన్నీ ఈ సినిమాకు ఫర్ఫెక్ట్ గా కుదిరాయి, తప్పకుండా చూడాల్సిన సినిమా రిచ్ కిడ్.

1 Comments

avatar
Manju
2 days ago

ఎమోషనల్ కంటెంట్ and good మెసేజ్ ఫిల్మ్ ఫ్యామిలీ కంటెంట్


Write A Comment